ఈశ్వర్ సింగ్
స్వరూపం
చౌదరి ఈశ్వర్ సింగ్ జదౌలా | |||
| |||
పదవీ కాలం 2019 – 2024 | |||
తరువాత | విపుల్ గోయెల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | గుహ్లా | ||
పదవీ కాలం 2008 ఏప్రిల్ 10 - 2014 మార్చి 4 | |||
నియోజకవర్గం | హర్యానా రాష్ట్రం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతా పార్టీ, హర్యానా వికాస్ పార్టీ, కాంగ్రెస్, జననాయక్ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
చౌదరి ఈశ్వర్ సింగ్ జదౌలా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో గుహ్లా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఈశ్వర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్‌గా, 2008 ఏప్రిల్ 10 నుండి 2014 మార్చి 4 వరకు హర్యానా రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా పని చేసి, 2019 శాసనసభ ఎన్నికలలో గుహ్లా నుండి జేజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చౌదరి దిలు రామ్ పై 4,574 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఈశ్వర్ సింగ్ 2024 శాసనసభ ఎన్నికలకు ముందు ఆగష్టు 17న జననాయక్ జనతా పార్టీకి రాజీనామా చేశాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India TV (24 October 2019). "Haryana Election Results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ The Statesman (13 July 2023). "Who is Ishwar Singh, the JJP MLA Slapped During Flood Inspection?" (in ఇంగ్లీష్). Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.
- ↑ The Tribune (17 August 2024). "JJP in fix as 4 MLAs quit in 2 days" (in ఇంగ్లీష్). Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.