ఈ.వీ. వేలు
స్వరూపం
ఈ.వీ. వేలు | |||
పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 7 మే 2021 – ప్రస్తుతం | |||
గవర్నరు | బన్వారిలాల్ పురోహిత్ | ||
---|---|---|---|
ముందు | ఎడపడి కె. పలనిసామి | ||
పౌరసరఫరాల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 15 మే 2006 – 15 మే 2011 | |||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2021 | |||
పదవీ కాలం 2016 – 2021 | |||
పదవీ కాలం 2011 – 2016 | |||
పదవీ కాలం 2001 – 2006 | |||
పదవీ కాలం 1984 – 1989 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సే. గూడలోరె, తిరువణ్ణామలై జిల్లా, తమిళనాడు, భారతదేశం | 1951 మార్చి 15||
రాజకీయ పార్టీ | డీఎంకే |
ఈ.వీ. వేలు తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు శాసనసభకు తిరువణ్ణామలై నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.[1][2]
ఎన్నికల్లో పోటీ
[మార్చు]ఎన్నికలు | నియోజకవర్గం | పార్టీ | ఫలితం |
---|---|---|---|
1984 | తాండారంబట్టు | అన్నా డీఎంకే పార్టీ | గెలుపు |
2001 | తాండారంబట్టు | డీఎంకే | గెలుపు |
2006 | తాండారంబట్టు | డీఎంకే | గెలుపు |
2011 | తిరువణ్ణామలై | డీఎంకే | గెలుపు |
2016 | తిరువణ్ణామలై | డీఎంకే | గెలుపు |
2021 | తిరువణ్ణామలై | డీఎంకే | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ SakshiSakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 2021-10-29. Retrieved 3 April 2022.
- ↑ TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)