Jump to content

ఉందిలే మంచి కాలం ముందు ముందునా

వికీపీడియా నుండి
ఉందిలే మంచి కాలం ముందు ముందునా
దర్శకత్వంఅరుణ్ దాస్యం
కథఅరుణ్ దాస్యం
నిర్మాతరవిరాష్ దాస్యం
తారాగణంసుధాకర్ కోమాకుల
రాధిక శరత్‌కుమార్
నరేశ్
ఛాయాగ్రహణంవై.ఈశ్వర్ కిరణ్
సంగీతంరామ్ నారాయణ్
నిర్మాణ
సంస్థ
ఆమ్ ఆద్మీ పిక్చర్స్
విడుదల తేదీ
05 డిసెంబర్ 2014
దేశం భారతదేశం
భాషతెలుగు

ఉందిలే మంచి కాలం ముందు ముందునా[1] 2014లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో సుధాకర్ కోమాకుల, జీఎస్ కార్తీక్, నరేశ్ , రాధిక శరత్‌కుమార్, అవంతికా మోహన్, నీతూ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి అరుణ్ దాస్యం దర్శకత్వం వహించగా, రవిరాష్ దాస్యం నిర్మించాడు. ఈ సినిమా 05 డిసెంబర్ 2014లో విడుదలైంది.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఆమ్ ఆద్మీ పిక్చర్స్
  • నిర్మాత: రవిరాష్ దాస్యం
  • కథ, దర్శకత్వం: అరుణ్ దాస్యం
  • సంగీతం: రామ్ నారాయణ్
  • మాటలు: రవి మల్లు
  • పాటలు: రహమాన్, వాసుదేవ మూర్తి
  • కెమెరా : వై.ఈశ్వర్ కిరణ్
  • ఎడిటింగ్ ; ప్రవీణ్ పూడి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (26 October 2013). "'ఉందిలే మంచి కాలం ముందు ముందునా'". Sakshi. Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 June 2021.
  2. Sakshi (2 December 2014). "మాది పెద్దలు అనుమతించిన ప్రేమ వివాహం!". Sakshi. Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 June 2021.
  3. The Times of India (25 Jan 2014). "Radikaa returns to Telugu films after a decade - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 June 2021.
  4. Sakshi (26 November 2014). "నా పంట పండింది : నరేశ్". Sakshi. Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 June 2021.