సుధాకర్ కోమాకుల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుధాకర్ కోమాకుల
Sudhakar Komakula Profile Picture.jpg
జననం12 నవంబర్ 1989
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2002– ప్రస్తుతం
జీవిత భాగస్వామిహారిక సందెపోగు [1]

సుధాకర్ కోమాకుల తెలుగు సినిమా నటుడు. ఆయన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం ద్వారా చిత్రరంగంలో మంచి గుర్తింపు పొందాడు.[2]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు
2002 మనసుతో వైజాగ్ సుధాకర్
2006 ఒక విచిత్రం సుధాకర్
2012 లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నాగరాజ్
2014 హ్యాంగ్ అప్ ! కునాల్
ఉందిలే మంచి కాలం ముందు ముందునా రాజు
2016 కుందనపుబొమ్మ గోపు
2019 నువ్వు తోపురా సూరి ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్, కొరియోగ్రాఫర్ , & "ఒగ్గు కథ " - "పోరిలంటే బీపీ సుగర్ " పాటలను పాడాడు[3]
2021 క్రాక్ కిరణ్
రాజా విక్రమార్క ఏసీపీ గోవింద్‌ [4][5]
జి.డి (గుండెల్లో దమ్ముంటే) [6]
రీసెట్ [7]
నారాయణ అండ్ కో

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (4 January 2021). "మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఇందువదన కుందరదన దంపతులు... సోషల్ మీడియా వేదికగా హర్షం - Sudhakar Komakula". TV9 Telugu. Archived from the original on 8 June 2021. Retrieved 8 June 2021.
  2. Sakshi (2 May 2019). "అది ఫిల్మ్‌ స్కూల్‌.. ఇది వర్క్‌షాప్‌". Sakshi. Archived from the original on 1 May 2019. Retrieved 8 June 2021.
  3. The Hindu (31 July 2018). "Sudhakar Komakula's comeback" (in ఇంగ్లీష్). Archived from the original on 8 June 2021. Retrieved 8 June 2021.
  4. Andrajyothy (10 November 2021). "హీరోగా నా ఆకలి తీరలేదు: సుధాకర్ కోమాకుల". Archived from the original on 10 నవంబర్ 2021. Retrieved 10 November 2021. Check date values in: |archivedate= (help)
  5. News18 Telugu (10 November 2021). "'రాజా విక్రమార్క'లో ఏసీపీ గోవింద్‌గా ఇంపార్టెంట్ రోల్ చేశా - నటుడు సుధాకర్ కోమాకుల". Archived from the original on 10 నవంబర్ 2021. Retrieved 10 November 2021. Check date values in: |archivedate= (help)
  6. The Times of India (7 June 2021). "GD is a fun and experimental action thriller: Sudhakar Komakula - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 7 June 2021. Retrieved 8 June 2021.
  7. Andhrajyothy (12 November 2020). "'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' హీరో.. 'రీసెట్' అయ్యే ప్రయత్నం". andhrajyothy. Archived from the original on 17 June 2021. Retrieved 17 June 2021.