ఉగ్రనేత్రుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉగ్రనేత్రుడు
(1988 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.ఎల్.వి.ప్రసాద్
తారాగణం సుమన్,
రజని ,
కుష్బూ,
సత్యనారాయణ,
కోట శ్రీనివాసరావు
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర
భాష తెలుగు

ఉగ్రనేత్రుడు 1988లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర పతాకంపై టి.ఆర్.తులసి నిర్మించిన ఈ సినిమాకు బి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. సుమన్, రజని, కుష్బూ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: బి.ఎల్.వి.ప్రసాద్
  • సినిమా నిడివి: 135 నిమిషాలు
  • స్టుడియో: శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర
  • నిర్మాత: టి.ఆర్.తులసి
  • సంగీతం: రాజ్ కోటి
  • విడుదల తేదీ: 1988 డిసెంబరు 23
  • సమర్పణ: కాట్రగడ్డ ప్రసాద్

పాటలు[2]

[మార్చు]
  • వేడి ముద్దులో వేగాలు కాగాలు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
  • అమ్మమ్మమ్మమ్మో ఎట్టమ్మో...: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
  • ఒక తల్లికి తలవంచాడు...:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • సందెగాలి వీచినాక; నాగూర్ బాబు చిత్ర
  • కౌగిట్లో మనిద్దరం కావాలి ఒక్కరం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

మూలాలు

[మార్చు]
  1. "Ugranethrudu (1988)". Indiancine.ma. Retrieved 2020-08-19.
  2. "Ugranetrudu 1988 - Telugu Bollywood Vinyl LP". Bollywoodvinyl.in (in ఇంగ్లీష్). Retrieved 2020-08-19.

బాహ్య లంకెలు

[మార్చు]