ఉత్కళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉత్కళ రాజ్యం (ఒరియా-ଉତ୍କଳ;దేవనాగరి-उत्कळ) ప్రాచీన భారతదేశంలోని ఒక ప్రాంతం. ఈ ప్రాంతం ప్రస్తుతం ఒడిషా రాష్ట్రం యొక్క ఉత్తర, తూర్పు భాగాలలో ఉంది. దీని గురించి మహాభారతంలో ఉత్కళ, ఉత్పళ మొదలైన ప్రేర్లతో ప్రస్తావించబడింది. ఉత్కళ రాజపుత్రులు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల వైపు పోరాటంలో పాల్గొన్నారు.భారత జాతీయ గీతములో "జన గణ మన... ద్రావిడ ఉత్కళ వంగ" అని ఈ ప్రాంతం చేర్చబడింది.

ప్రాచీన సంస్కృత సాహిత్యంలో ఉత్కళ అంటే ఉత్కృష్టమైన కళలు కలిగిన దేశం అని అభివర్ణించారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఉత్కళ&oldid=2101015" నుండి వెలికితీశారు