ఉత్తర బావుకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉత్తర బావుకర్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1968–ప్రస్తుతం

ఉత్తరా బావోకర్, భారతీయ రంగస్థల, టివి, సినిమా నటి. 1984లో సంగీత నాటక అకాడమీ అవార్డు, నేషనల్ అకాడమీ ఫర్ యాక్టింగ్ (హిందీ నాటకరంగం) గెలుచుకుంది.[1] దోఘీ (1995) సదాశివ్ అమ్రాపుర్కర్ అండ్ రేణుకా దఫ్తార్‌దార్, ఉత్తరాయణ్ (2005), షెవ్రీ (2006), రెస్టారెంట్ (2006) వంటి మరాఠీ సినిమాలలో నటించింది.[2]

విద్య

[మార్చు]

ఉత్తర ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఇబ్రహీం అల్కాజీ[3] ఆధ్వర్యంలో 1968లో పట్టభద్రురాలయింది.[4]

నాటకరంగం

[మార్చు]

ముఖ్యమంత్రిలో పద్మావతిగా, మేనా గుర్జారిలో మేనగా, షేక్స్‌పియర్ ఒథెల్లోలో డెస్డెమోనాగా, నాటక రచయిత గిరీష్ కర్నాడ్ తుగ్లక్‌లో తల్లిగా, ఛోటే సయ్యద్ బడే సయ్యద్‌లో నాచ్ గర్ల్, ఉమ్రాయోన్ వంటి ప్రధాన పాత్రలతో అనేక ముఖ్యమైన నాటకాలలో నటించింది.[5] 1978లో జయవంత్ దల్వీ రాసిన సంధ్యా ఛాయా నాటకాన్ని హిందీలో కుసుమ్ కుమార్ అనువదించగా ఉత్తర దర్శకత్వం వహించింది.[6]

నటించినవి

[మార్చు]
 • యాత్ర (1986)
 • తమస్ (1987)
 • ఏక్ దిన్ అచానక్ (1989)
 • ఉడాన్ (టివి సిరీస్) (1990–1991)
 • రుక్మావతి కి హవేలీ (1991)
 • ది బర్నింగ్ సీజన్ (1993)
 • దోఘీ (1995) (మరాఠీ)
 • సర్దారీ బేగం (1996)
 • తక్షక్ (1999)
 • అంతరాల్ (టీవీ సిరీస్) (2000)
 • జిందగీ జిందాబాద్ (2000)
 • కోరా కాగజ్ (2002)
 • వాస్తుపురుష్ (2002) (మరాఠీ)
 • నజరానా (2002) (టివి సిరీస్)
 • ఉత్తరాయణ్ (2003) (మరాఠీ)
 • జస్సీ జైస్సీ కోయి నహిన్ (టివి సిరీస్) (2003–2006)
 • షెవ్రీ (మరాఠీ ఫిల్మ్) (2006)
 • కష్మాకాష్ జిందగీ కి (టివి సిరీస్) (2006–2009)
 • జబ్ లవ్ హువా (టీవీ సిరీస్) (2006–2007)
 • రెస్టారెంట్ [7] (2006) (మరాఠీ)
 • రిష్టే (టీవీ సిరీస్) (సీజన్ 2)
 • సిన్స్ (2005)
 • హమ్ కో దీవానా కర్ గయే (2006) [8]
 • డోర్ (2006)
 • ఆజా నాచ్లే (2007)
 • 8 x 10 తస్వీర్ (2009)
 • హా భారత్ మజా (2011) (మరాఠీ)
 • సంహిత (2013) (మరాఠీ)
 • ఎక్కీస్ తోప్పోన్ కి సలామీ (2014)
 • దేవ్ భూమి - ల్యాండ్ ఆఫ్ ది గాడ్స్ (2015)

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 "SNA: List of Akademi Awardees". Sangeet Natak Akademi Official website. Archived from the original on 17 February 2012. Retrieved 2022-12-07.
 2. "Marathi cinema gets the sensitive and intelligent film-lover". The Economic Times. 3 May 2008.
 3. "Theatre is revelation". The Hindu. 24 February 2008. Archived from the original on 2 March 2008.
 4. "Alumni List For The Year 1968". National School of Drama Official website. Archived from the original on 2010-12-06. Retrieved 2022-12-07.
 5. "Of days that were..." The Hindu. 30 June 2005. Archived from the original on 6 November 2012.
 6. "Those lonely sunset days". The Hindu. 23 April 2010.
 7. K. Moti Gokulsing; Wimal Dissanayake (17 April 2013). Routledge Handbook of Indian Cinemas. Routledge. pp. 77–. ISBN 978-1-136-77284-9. Retrieved 2022-12-07.
 8. Filmography

ప్రస్తావనలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]