ఉషా జాదవ్
Jump to navigation
Jump to search
ఉషా జాదవ్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
భాగస్వామి | అలెజాండ్రో కోర్టెస్ కాలాహోర్రా[2][3] |
వెబ్సైటు | http://www.ushajadhav.com/ [4][5] |
ఉషా జాదవ్ మరాఠీ, హిందీ సినిమా నటి. 2012లో వచ్చిన ధగ్ మరాఠీ సినిమాలో నటించి గుర్తింపు పొందడమేకాకుండా 60వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని కూడా గెలుచుకుంది. 2019లో, మై ఘాట్: క్రైమ్ నెం 103/2015 సినిమాలో నటనకు 50వ భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటి అవార్డును అందుకుంది.
జీవిత విషయాలు
[మార్చు]ఉషా 1984, నవంబరు 3న మహారాష్ట్రలోని, కొల్హాపూర్ లో జన్మించాడు.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2007 | ట్రాఫిక్ సిగ్నల్ | హిందీ | ||
2009 | డు పైసే కి ధూప్, చార్ ఆనే కి బారిష్ | హిందీ | ||
2010 | స్ట్రైకర్ | రజనీ | హిందీ | |
2010 | అశోక్ చక్ర: ట్రిబ్యూట్ టూ రియల్ హీరోస్ | మచ్చివాలి | హిందీ | |
2010 | గాలీ | హిందీ | లఘుచిత్రం | |
2012 | ది ముంబై ట్రైలోజీ | హిందీ | లఘుచిత్రం | |
2012 | గుబ్బరే | హిందీ | లఘుచిత్రం | |
2012 | లఖోన్ మెయిన్ ఏక్ | హిందీ | స్టార్ ప్లస్ | |
2012 | ధగ్ | యశోద | మరాఠీ | ఉత్తమ నటిగా జాతీయ చిత్ర పురస్కారం |
సినిమా కి ఆంఖ్ | హిందీ | లఘుచిత్రం | ||
మై నాటీ వైఫ్ | హిందీ | లఘుచిత్రం | ||
2014 | భూత్నాథ్ రిటర్న్స్ | మీనా | హిందీ | |
2016 | వీరప్పన్ | ముత్తులక్ష్మి | హిందీ | |
2018 | ఫైర్‌బ్రాండ్ | సునంద | మరాఠీ | |
2019 | బీ హ్యాప్పీ | అవ్ని | స్పానిష్ | |
2019 | మై ఘాట్: క్రైమ్ నెం 103/2015 | ప్రభా | మరాఠీ | ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటి అవార్డు |
2020 | రీసెట్ (లా న్యువా నార్మాలిడాడ్ ఛాప్టర్) | మాయి | స్పానిష్ | చలనచిత్రం |
అవార్డులు
[మార్చు]సంవత్సరం | అవార్డు | వర్గం | సినిమా | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
2013 | జాతీయ చలనచిత్ర పురస్కారం | ఉత్తమ నటి | ధగ్ | గెలుపు | [6] |
మహారాష్ట్ర టైమ్స్ సన్మాన్ అవార్డు | ఉత్తమ నటి | గెలుపు | [7] | ||
మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర పురస్కారం | ఉత్తమ నటి | గెలుపు | |||
బిగ్ మరాఠీ ఎంటర్టైన్మెంట్ అవార్డు 2013 | బి ఎంటర్టైన్మెంట్ నటి | గెలుపు | [8] | ||
2014 | లోరియల్ పారిస్ ఫెమినా ఉమెన్ అవార్డులు | ప్యారిస్ ఫెమినా ఉమెన్ అవార్డు (సినిమా విభాగం) | వివిధ | గెలుపు | [9][10] |
2019 | ఎన్.వై.సి. దక్షిణ ఆసియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | ఉత్తమ నటి | మై ఘాట్: క్రైమ్ నెం 103/2015 | గెలుపు | [11] |
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | ఐఎఫ్ఎఫ్ష్ఐ ఉత్తమ నటి అవార్డు | గెలుపు | [12] | ||
2020 | ఇండోజర్మన్ ఫిల్మ్ వీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బెర్లిన్ | ఉత్తమ నటి | మై ఘాట్: క్రైమ్ నెం 103/2015 | గెలుపు | [13][14] |
మూలాలు
[మార్చు]- ↑ "माझ्या स्वप्नांना मर्यादा नाहीत..." Sakal. 20 March 2013. Archived from the original on 19 మార్చి 2013. Retrieved 29 July 2021.
- ↑ "alejandro cortes calahorra - Google Search". www.google.com.
- ↑ "National Award-winning actress Usha Jadhav shooting for Alejandro Cortés's film in Spain". Mumbai Mirror.
- ↑ "Actress Usha Jadhav Launches her very own website!". 12 June 2017.
- ↑ "National award winning actress Usha Jadhav Launches Her Very Own Website". 12 June 2017. Archived from the original on 26 మే 2021. Retrieved 29 జూలై 2021.
- ↑ "60th National Awards winners list - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 29 July 2021.
- ↑ "60th National Film Awards Announced" (PDF) (Press release). Press Information Bureau (PIB), India. Retrieved 29 July 2021.
- ↑ Editorial Staff (31 August 2013). "BIG Marathi Entertainment Award Winners List 2013".
- ↑ "Usha Jadhav arrives for the L'Oreal Paris Femina Women awards, held in Mumbai, on March 27, 2014". photogallery.indiatimes.com.
- ↑ https://in.pinterest.com/pin/489625790710756366/
- ↑ "It's an NY honour for Bhootnath Returns actress Usha Jadhav". mid-day (in ఇంగ్లీష్). 2019-11-19. Retrieved 29 July 2021.
- ↑ "Particles wins the Golden Peacock Award at IFFI 2019 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 29 July 2021.
- ↑ India-West, R. M. VIJAYAKAR/Special to. "Usha Jadhav Bags Best Actor Award at IndoGerman Film Week for 'Mai Ghat: Crime No. 103/2005'". India West. Archived from the original on 2021-06-13. Retrieved 2021-07-29.
- ↑ "Actor Usha Jadhav bags Best Actor Female award at Indo-German Film week for 'Mai Ghat: Crime No. 103/2005'". National Herald. 1 October 2020.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఉషా జాదవ్ పేజీ