ఉస్మానియా కళాశాల (కర్నూలు)
Appearance
నినాదం | లీడ్ కైండ్లీ లైట్ |
---|---|
రకం | ఎయిడెడ్ |
స్థాపితం | 1947 |
వ్యవస్థాపకుడు | డాక్టర్ ఎం. అబ్దుల్ హక్ |
ప్రధానాధ్యాపకుడు | డాక్టర్ సయ్యద్ సమియుదున్ ముజమ్మిల్ |
డైరక్టరు | శ్రీమతి అజ్రా జావేద్ |
చిరునామ | కర్నూలు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం 15°49′37″N 78°02′49″E / 15.827°N 78.047°E[1] |
కాంపస్ | పట్టణ |
అథ్లెటిక్ మారుపేరు | ఓసికె |
అనుబంధాలు | రాయలసీమ విశ్వవిద్యాలయం |
ఉస్మానియా కళాశాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలులోని ఒక కళాశాల. ఇది కర్నూలులోని మొదటి డిగ్రీ కళాశాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురాతన కళాశాల. ఈ కళాశాల 2010 నుండి కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కళాశాలగా ఉంది.[2][3]
చరిత్ర
[మార్చు]1947లో డాక్టర్ ఎం. అబ్దుల్ హక్ ఈ కళాశాలను స్థాపించాడు. ఈ కళాశాల స్థాపనకు హైదరాబాదు నిజాం - మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 2 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చాడు.[4] దీనికి 1956లో యుజిసి చట్టం సెక్షన్ 2 (ఎఫ్), 12 (బి) కింద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి గుర్తింపు లభించింది. ఇది మైనారిటీ సంస్థ.[5]
సదుపాయాలు
[మార్చు]9.5 ఎకరాల ప్రాంగణంలో ఉన్న ఈ కళాశాలలో పురాతన నైతిక చిత్రాలు, కొన్ని అరుదైన పుస్తకాలతో పెద్ద గ్రంథాలయం ఉంది.[6] ఉస్మానియా కళాశాల మైదానం కూడా ఉంది.
కోర్సులు
[మార్చు]- హ్యుమానిటీస్
- సోషల్ సైన్స్
- సైన్స్
- కామర్స్
- మేనేజ్‌మెంట్
- కంప్యూటర్ అప్లికేషన్స్
- ఎం.ఏ (ఇంగ్లీష్ లిటరేచర్)
- ఎం.ఎస్.సి. (ఫిజిక్స్)
- ఎం.ఎస్.సి. (సేంద్రీయ కెమిస్ట్రీ)
- ఎం.కాం. (ప్రొఫెషనల్)
మూలాలు
[మార్చు]- ↑ "15.827207,78.047558". Google Maps. Retrieved 2021-05-24.
- ↑ "List Of P.G. Colleges with College Codes" (PDF). Rayalaseema University. Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2021-05-24.
- ↑ Handbook of Universities. Atlantic Publishers & Dist. 2006. pp. 791–. ISBN 978-81-269-0608-6.
- ↑ "Osmania College founder remembered". 19 February 2008. Archived from the original on 26 March 2014. Retrieved 2021-05-24.
- ↑ "Osmania College celebrates Founder's Day". 22 February 2011. Retrieved 2021-05-24.
- ↑ "Osmania College (Autonomous), Kurnool". official website. Retrieved 2021-05-24.