Jump to content

ఊర్వశి శర్మ

వికీపీడియా నుండి
ఊర్వశి శర్మ
జననంఊర్వశి శర్మ
(1984-10-13) 1984 అక్టోబరు 13 (వయసు 40)
ఢిల్లీ,భారతదేశం
ఇతర పేర్లురైనా జోషి
వృత్తిసినిమా నటి, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2007-2016
ఎత్తు5 అ. 8 అం. (1.73 మీ.)
కేశాల రంగుబ్లాక్
కళ్ళ రంగుబ్రౌన్
భార్య/భర్త

ఊర్వశి శర్మ (జననం 13 అక్టోబర్ 1984) భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్. ఆమె వివాహం అనంతరం 2012లో రైనా జోషిగా తన పేరును మార్చుకుంది.[1][2]

వివాహం

[మార్చు]

ఊర్వశి శర్మ సినీ నటుడు సచిన్ జె. జోషి ను ఫిబ్రవరి 2012లో వివాహం చేసుకుంది.[3] వారికీ ముగ్గురు పిల్లలున్నారు.[4]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర భాష ఇతర విషయాలు
2007 నఖాబ్ సోఫియా డి'కోస్టా ఒబెరాయ్ హిందీ నామినేట్ చేయబడింది — ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు
2008 త్రీ నిషా తెలుగు
2009 బాబార్ జియా హిందీ
2010 ఖట్టా మీఠా అంజలి తిచ్కులే హిందీ
2010 ఆక్రోష్ హిందీ అతిథి స్వరూపం
2012 చక్రధర్ మందిర హిందీ

టెలివిజన్

[మార్చు]
  • 2008: ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 1 పోటీదారు/ఫైనలిస్ట్‌గా
  • 2016: అమ్మ

మూలాలు

[మార్చు]
  1. "Urvashi Sharma changed her name to Raina". Mumbai, India: Mid-Day. 28 December 2012. Retrieved 28 December 2012.
  2. "Changed my name as part of a tradition: Raina Joshi". The Times of India. 2 Feb 2013. Archived from the original on 13 August 2013. Retrieved 2 Feb 2013.
  3. The Indian Express (15 April 2012). "Marriage best thing to have happened to me: Urvashi Sharma" (in ఇంగ్లీష్). Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.
  4. ABP Live (12 September 2019). "Bollywood Actress & Mom of 2, Urvashi Sharma Spotted At Gym With Sister, Praised By Fans For Losing The Extra Pounds She Gained In Recent Years!" (in ఇంగ్లీష్). Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.

బయటి లింకులు

[మార్చు]