సచిన్ జె. జోషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సచిన్ జోషి
జననం (1984-08-07) 1984 ఆగస్టు 7 (వయసు 38)
వృత్తి
  • నటుడు
  • నిర్మాత
  • వ్యాపారవేత్త
క్రియాశీల సంవత్సరాలు1998–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలు3

సచిన్ జె. జోషి (జననం 7 ఆగస్ట్ 1984) భారతదేశానికి చెందిన సినీ నటుడు, నిర్మాత మరియు వ్యాపారవేత్త. అయన తండ్రి, జగదీష్ జోషి, జెఎంజె (JMJ)గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యజమాని.[1][2]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2002 మౌనమేలనోయి బాబీ తెలుగు
2002 నిను చూడక నేనుండలెను గణేష్ తెలుగు
2005 ఒరేయ్ పాండు పాండు తెలుగు
2011 ఆజాన్ ఆజాన్ ఖాన్ హిందీ [3] [4] [5]
2013 ముంబై మిర్రర్ అభిజీత్ పాటిల్ హిందీ
2013 జాక్‌పాట్ ఫ్రాన్సిస్ హిందీ
2014 నీ జతగా నేనుండాలి రాఘవ్ జయరామ్ తెలుగు[6]
2016 వీరప్పన్ పోలీసు హిందీ
2017 యార్ ఇవాన్ / వీడెవడు సత్య తమిళం / తెలుగు
2018 నెక్ట్స్ ఏంటి తెలుగు నిర్మాత
2019 అమావాస్ కరణ్ హిందీ[7]

మూలాలు[మార్చు]

  1. Krishnatray, Shreya (13 January 2020). "Sachin Joshi - An exceptional businessman turned actor and producer". TimesNext. Retrieved 2 February 2021.
  2. Seema Sinha. "I faced resistance from the industry: Sachiin Joshi". The Times of India. Retrieved 21 October 2011.
  3. "'Aazaan' debutant almost lost his eye during filming". Mid-day.com. 3 June 2011. Retrieved 14 September 2011.
  4. "Viewers will enjoy watching 'Aazaan', says Joshi". ibnlive.in.com. Archived from the original on 7 October 2011. Retrieved 4 October 2011.
  5. "Aazaan in Bangkok". The Times of India. Retrieved 4 October 2011.
  6. India Today (10 February 2014). "Sachiin to play Aditya's role in Telugu version of Aashiqui 2" (in ఇంగ్లీష్). Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.
  7. Mumbai Mirror (8 February 2019). "Amavas movie review: Sachin Joshi, Nargis Fakhri-starrer reduces horror to hilarity" (in ఇంగ్లీష్). Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.

బయటి లింకులు[మార్చు]