ఊర్వశీ నీవే నా ప్రేయసి
స్వరూపం
(ఊర్వశీ నువ్వే నా ప్రేయసి నుండి దారిమార్పు చెందింది)
ఊర్వశీ నీవే నా ప్రేయసి (1979 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సి.వి.శ్రీధర్ |
నిర్మాణం | బి.భరణీరెడ్డి |
తారాగణం | మురళీమోహన్, లత |
సంగీతం | ఇళయరాజా |
సంభాషణలు | వసంత కుమార్ |
ఛాయాగ్రహణం | తివారి |
నిర్మాణ సంస్థ | శ్రీ భరణీ చిత్ర ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
ఊర్వశీ నీవే నా ప్రేయసి 1979లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ భరణీ చిత్ర ఎంటర్ ప్రైజెస్ పతాకంపై బి.భరణి రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, శరత్ బాబు, నగేష్ బాబు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిఅమకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- మురళీమోహన్
- శరత్ బాబు
- నగేష్ బాబు
- లత
- సుభాషిణి
- సుధ
- జయశ్రీ
- ప్రకాష్
- గోకిన రామారావు
- రావి కొండలరావు
- గోపాల్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: సి.వి.శ్రీధర్
- స్టుడియో: శ్రీ భరణి చిత్ర ఎంటర్ ప్రైజెస్
- కథ, చిత్రానువాదం: సి.వి.శ్రీధత్
- సంభాషణలు: ఎన్.వసంతకుమార్
- గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం, ఎస్.పి.శైలజ, జి.ఆనంద్,
- కళా దర్శకుడు: బండారు సూర్యకుమార్
- విడుదల తేదీ 1979 ఆగస్టు 10
పాటలు
[మార్చు]- అభిషేక సమయాన అందాల నా దేవి దరిసన మిచ్చిందిరా - ఎస్.పి. బాలు
- ఈ శ్రీవారే మా వారు ఔతారట నా వారే ఔతారట - వాణి జయరాం
- చిలిపి వయసు ఎదుట నిలువ ప్రణయ సుధలు - ఎస్.పి. బాలు, వాణి జయరాం
- చెలియా ఊర్వశీ నీవే నా ప్రేయసీ పూవై విరిసే నీ అందమే - ఎస్.పి. బాలు
- నేనేదైనా కలగన్నానా నాలో నేనే దిగజారినా - వాణి జయరాం
- వయసూ ఎంత వయసూ - ఎస్.పి. బాలు,వాణి జయరాం,జి. ఆనంద్,ఎస్.పి.శైలజ బృందం
మూలాలు
[మార్చు]- ↑ "Urvasi Neeve Naa Preyasi (1979)". Indiancine.ma. Retrieved 2020-08-19.