ఎం.ఆర్. పాటిల్
Appearance
ఎం.ఆర్. పాటిల్ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2023 మే 13 | |||
ముందు | చన్నబసప్ప సత్యప్ప శివల్లి | ||
---|---|---|---|
నియోజకవర్గం | కుంద్‌గోల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | కర్ణాటక భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఎం.ఆర్. పాటిల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో కుంద్‌గోల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఎం.ఆర్. పాటిల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2023 శాసనసభ ఎన్నికలలో కుంద్‌గోల్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కుసుమ శివల్లిపై 35,341 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ Election Commision of India (13 May 2023). "Karnataka Assembly Elections 2023: Kundgol". Archived from the original on 8 June 2023. Retrieved 18 November 2024.
- ↑ The Hindu (13 September 2023). "BJP MLAs Arvid Bellad, M.R. Patil want CM to clear early permission for Ganesh festivities at Idgah Maidan in Hubballi" (in Indian English). Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
- ↑ Hindustantimes (14 May 2023). "Karnataka assembly election 2023: Constituency-wise full list of winners from BJP, Cong, JD(S)". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.