ఎం.సీ. సుధాకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎంసీ సుధాకర్
ఎం.సీ. సుధాకర్


ఉన్నత విద్యాశాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
27 మే 2023
గవర్నరు థావర్ చంద్ గెహ్లాట్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మే 2023
ముందు ఎం. కృష్ణారెడ్డి
నియోజకవర్గం చింతామణి
పదవీ కాలం
2004 – 2013
ముందు చౌడారెడ్డి
తరువాత ఎం. కృష్ణారెడ్డి
నియోజకవర్గం చింతామణి[1]

వ్యక్తిగత వివరాలు

జననం (1969-03-18) 1969 మార్చి 18 (వయసు 55)
మాలపల్లి, చింతామణి, కర్ణాటక
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు చౌడారెడ్డి (తండ్రి), శాంతమ్మ (తల్లి)
జీవిత భాగస్వామి సప్నా
బంధువులు ఎంసీ ఆంజనేయ రెడ్డి (తాత), కెంపమ్మ (అమ్మమ్మ), డాక్టర్ ఎంసీ బాలాజీ (సోదరుడు), పద్మజ (సోదరి)
సంతానం సమన్వయ్, పూర్వి షికా, పురవ్ షికార్
వెబ్‌సైటు https://mcsudhakar.com

డాక్టర్ మాలపల్లి చౌడారెడ్డి సుధాకర్ (జననం 18 మార్చి 1969) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు శాసనసభకు ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[2]

మూలాలు[మార్చు]

  1. "Chintamani Assembly Constituency Election Result". resultuniversity.com. Retrieved 27 May 2023.
  2. The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.