ఎం.అంజన్ కుమార్ యాదవ్
Appearance
(ఎం. అంజన్ కుమార్ యాదవ్ నుండి దారిమార్పు చెందింది)
ఎం.అంజన్ కుమార్ యాదవ్ | |||
2006 లో ఒక సభలో మాట్లాడుతున్న అంజన్ కుమార్ | |||
నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హైదరాబాదు, తెలంగాణ | 1961 మే 5||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | ఎం.నాగమణి యాదవ్ | ||
సంతానం | అనిల్ కుమార్ యాదవ్, అరవింద్ యాదవ్, అనుప 2 కుమార్తెలు | ||
నివాసం | హైదరాబాదు | ||
September 26, 2006నాటికి |
మందాడి అంజన్ కుమార్ యాదవ్ (జ: 5 మే, 1961) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.[1] ఆయన 2019లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[2]
అంజన్ కుమార్ యాదవ్ 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించి 2014, 2019ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయపై 2004లో 68,758 ఓట్ల, 2009లో 1,70,167 ఓట్ల మెజార్టీతో గెలిచాడు.
మూలాలు
[మార్చు]- ↑ M. Anjan Kumar Yadav (2009). "Members : Lok Sabha". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
- ↑ Sakshi (8 February 2019). "హస్తానికి నవ సారథులు". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
బయటి లింకులు
[మార్చు]అంతకు ముందువారు బండారు దత్తాత్రేయ |
సికింద్రాబాదు పార్లమెంట్ సభ్యుడు 2004 – 2014 |
తరువాత వారు బండారు దత్తాత్రేయ |