ఎడోర్డో పొంటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎడోర్డో పొంటి
జననం
ఎడోర్డో పొంటి

(1973-01-06) 1973 జనవరి 6 (వయసు 51)[1]
వృత్తిదర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు
క్రియాశీల సంవత్సరాలు1998– ప్రస్తుతం
జీవిత భాగస్వామి
సాషా అలెగ్జాండర్
(m. 2007)
పిల్లలు2
తల్లిదండ్రులు
  • కార్లో పొంటి సీనియర్ (తండ్రి)
  • సోఫియా లోరెన్ (తల్లి)
బంధువులుకార్లో పొంటి జూనియర్ (సోదరుడు)
అలస్సాండ్రా ముస్సోలినీ

ఎడోర్డో పొంటి, ఇటాలియన్ సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు.

జననం[మార్చు]

పొంటి 1973, జనవరి 6న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జన్మించాడు. తల్లి సోఫియా లోరెన్ నటి కాగా, తండ్రి కార్లో పొంటి సీనియర్ సినిమా నిర్మాత. [2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

పొంటి ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు.[2] మార్సెల్లో మాస్ట్రోయాని - కేథరీన్ డెనియువ్ దంపతుల కుమార్తె చియారా మాస్ట్రోయానితో డేటింగ్ చేశాడు.[3]

2007, ఆగస్టు 12న జెనీవాలో నటి సాషా అలెగ్జాండర్‌తో పొంటి వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు (లూసియా సోఫియా పొంటి),[4] లియోనార్డో ఫోర్టునాటో పొంటి ఉన్నారు. [5]

సినిమాలు[మార్చు]

  • అరోరా (1984)
  • లివ్ (1998)
  • బిట్వీన్ స్ట్రేంజర్స్ (2002)
  • కమింగ్ & గోయింగ్ (2011)
  • అవే వుయ్ స్టే (2011)
  • ది నైట్‌షిఫ్ట్ బిలాంగ్స్ టు ది స్టార్స్ (2012)
  • ది గర్ల్ ఫ్రమ్ నాగసాకి (2013) - లెఫ్టినెంట్ పింకర్టన్ [6]
  • హ్యూమన్ వాయిస్ (వాయిస్ ఉమాన) (2014) - దర్శకుడు, రచయిత [7]
  • ది లైఫ్ ఎహెడ్ (2020) - దర్శకుడు, రచయిత

మూలాలు[మార్చు]

  1. "Sophia Loren".
  2. 2.0 2.1 Boston, Michelle (18 August 2016). "The Craftsman: For filmmaker Edoardo Ponti, poetry was the key to unlocking his talents as a cinematic storyteller". usc.edu. Retrieved 2023-07-02.
  3. "Tattle".
  4. "Eduardo Ponti and Sasha Alexander welcome a daughter". People (magazine). 19 May 2006. Archived from the original on 2017-05-30. Retrieved 2023-07-02.
  5. Michaud, Sarah (10 January 2011). "It's a Boy for Rizzoli & Isles's Sasha Alexander". People. Retrieved 2023-07-02.
  6. "The Girl from Nagasaki (2013)". IMDb. Retrieved 2023-07-02.
  7. "Human Voice (2014)". IMDb. Retrieved 2023-07-02.

బయటి లింకులు[మార్చు]