ఎడ్డీ మెక్‌లియోడ్
దస్త్రం:Eddie McLeod in 1935.png | ||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఎడ్విన్ జార్జ్ మెక్‌లియోడ్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆక్లాండ్, న్యూజీలాండ్ | 1900 అక్టోబరు 14|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1989 సెప్టెంబరు 14 ఆక్లాండ్, న్యూజీలాండ్ | (వయసు 88)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి లెగ్-స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 12) | 1930 జనవరి 24 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 1 |
ఎడ్విన్ జార్జ్ మెక్‌లియోడ్ (1900, అక్టోబరు 14 - 1989, సెప్టెంబరు 14) న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు.[1] 1930లో ఒక టెస్ట్ ఆడాడు.[2] న్యూజీలాండ్‌కు కెప్టెన్‌గా ఉన్న అంతర్జాతీయ హాకీ ఆటగాడు.
జననం
[మార్చు]ఎడ్విన్ జార్జ్ మెక్‌లియోడ్ 1900, అక్టోబరు 14న న్యూజీలాండ్ లో జన్మించాడు
క్రికెట్ కెరీర్
[మార్చు]మెక్‌లియోడ్ మిడిల్-ఆర్డర్ గా, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా, లెగ్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. 1920-21 నుండి 1923-24 వరకు ఆక్లాండ్ తరపున, 1925-26 నుండి 1940-41 వరకు వెల్లింగ్టన్ కొరకు ఆడాడు. 1939-40, 1940-41లో వెల్లింగ్టన్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు.[3]
ఎంసిసి 1929-30లో న్యూజీలాండ్ మొదటి టెస్ట్ సిరీస్‌ని ఆడేందుకు న్యూజీలాండ్‌లో పర్యటించినప్పుడు మెక్‌లియోడ్ 37 పరుగుటు, 21 నాటౌట్ పరుగులు చేశాడు. టూరిస్టులపై వెల్లింగ్టన్ తరపున 7 పరుగులకు 3 వికెట్లు, 56 పరుగులకు 4 వికెట్లు తీశాడు.[4] టెస్టు సిరీస్ ముగిసిన రెండు వారాల తర్వాత ఆక్లాండ్‌పై వెల్లింగ్టన్ తరఫున 102 పరుగులు, 35 పరుగులు చేశాడు.[5]
మరణం
[మార్చు]ఎడ్విన్ జార్జ్ మెక్‌లియోడ్ 1989, సెప్టెంబరు 14న న్యూజీలాండ్ లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Eddie McLeod Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
- ↑ "NZ vs ENG, England tour of New Zealand 1929/30, 2nd Test at Wellington, January 24 - 27, 1930 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
- ↑ "Eddie McLeod". CricketArchive. Retrieved 26 August 2021.
- ↑ Wellington v MCC 1929-30
- ↑ "Wellington v Auckland 1929-30". Cricinfo. Retrieved 17 October 2020.