ఎన్. గిరిధర్ రెడ్డి
స్వరూపం
ఎన్. గిరిధర్ రెడ్డి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1975 చిరాగ్‌పల్లి గ్రామం, జహీరాబాద్ మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
నివాసం | జహీరాబాద్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నందారం గిరిధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి చిరాగ్‌పల్లి నుండి ఎంపీటీసీగా గెలిచి జహీరాబాద్ ఎంపీపీగా ఎన్నికయ్యాడు.[3][4]
ఆయన కాంగ్రెస్ పార్టీలో చేసిన సేవలకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024లో మార్చిలో ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ల జాబితాలో ఆయనను తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (18 March 2024). "జిల్లాకు రెండు కార్పొరేషన్ పదవులు". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
- ↑ Sakshi (9 July 2024). "సెట్విన్ కార్పొరేషన్‌చైర్మన్‌గా గిరిధర్‌రెడ్డి". Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.
- ↑ The Hans India (7 June 2019). "Giridhar Reddy elected as Mandal Praja Parishad" (in ఇంగ్లీష్). Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
- ↑ The Hans India (5 July 2019). "Giridhar Reddy felicitated" (in ఇంగ్లీష్). Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
- ↑ Andhrajyothy (17 March 2024). "సంగారెడ్డి జిల్లాకు 3 కార్పొరేషన్ పదవులు". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.