Jump to content

తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ల జాబితా

వికీపీడియా నుండి

భారతదేశంలోని తెలంగాణలోని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల గురించి తెలుపుతుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది.  కార్పొరేషన్ల చైర్మన్లు, నామినేటెడ్‌ పోస్టుల పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుంది.

తెలంగాణ  ప్రభుత్వం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ 2024 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1][2]

కార్పొరేషన్ల జాబితా

[మార్చు]
క్రమసంఖ్య పేరు చైర్మన్ నుండి వరకు మంత్రిత్వ శాఖ మూ
1 పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) టి.నిర్మలా రెడ్డి ఐటీ శాఖ [3]
2 సంగీత నాటక అకాడమీ పుంజాల అలేఖ్య సాంస్కృతిక శాఖ
3 బేవరేజేస్‌ కార్పొరేషన్‌ ఎక్సైజ్ శాఖ
4 మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌
5 సాహిత్య అకాడమీ సాంస్కృతిక శాఖ
6 షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (గొర్రెలు, మాంసాభివృద్ధి సంస్థ) పశుసంరక్షణ శాఖ
7 మత్స్య సహకార సంఘాల సమాఖ్య మెట్టు సాయికుమార్ పశుసంరక్షణ శాఖ
8 హస్తకళల అభివృద్ధి సంస్థ నాయుడు సత్యనారాయణ
9 విద్య, మౌలిక వసతుల కల్పన సంస్థ
10 ఆగ్రో ఇండస్ట్రీస్‌ కాసుల బాలరాజు
11 ప్రణాళికా సంఘం జి. చిన్నారెడ్డి ఆర్ధిక శాఖ
12 డెయిరీ డెవలప్‌మెంట్‌ గుత్తా అమిత్ రెడ్డి పశుసంరక్షణ శాఖ
13 పౌర సరఫరాల అభివృద్ధి సంస్థ (సివిల్‌ సప్లయీస్‌)
14 వికలాంగుల కార్పొరేషన్‌ ముత్తినేని వీరయ్య
15 పర్యాటకాభివృద్ధి పటేల్ రమేశ్ రెడ్డి పర్యాటక శాఖ
16 గీతవృత్తిదారుల సహకార సంస్థ బీసీ సంక్షేమ శాఖ
17 టెక్నాలజీ సర్వీసెస్‌ మన్నె సతీష్‌కుమార్
18 ఫుడ్స్‌ ఎం.ఎ.ఫహీం శిశు సంక్షేమ శాఖ
19 రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్‌కో) విద్యుత్ శాఖ
20 బ్రాహ్మణ పరిషత్‌
21 ఇరిగేషన్‌ డెవల్‌పమెంట్‌ జగదీశ్వరరావు
22 అర్బన్‌ డెవల్‌పమెంట్‌
23 గ్రంథాలయ సంస్థ మహమ్మద్ రియాజ్
24 వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ
25 సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్ ఎన్. గిరిధర్ రెడ్డి [4]
26 ట్రైకార్‌
27 టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌
28 శాతవాహన అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (సుడా) కె. నరేందర్‌ రెడ్డి
29 క్రీడా ప్రాధికారిక సంస్థ (సాట్స్‌) కె. శివసేనా రెడ్డి క్రీడా శాఖ
30 గిరిజన ఆర్థిక సహకార సంస్థ. బెల్లయ్య నాయక్
31 ప్రెస్ అకాడమీ కే.శ్రీనివాస్ రెడ్డి
32 బీసీ ఆర్థిక సంస్థ నూతి శ్రీకాంత్ గౌడ్ బీసీ సంక్షేమ శాఖ
33
34 గిడ్డంగుల సంస్థ రాయల నాగేశ్వరరావు మార్కెటింగ్ శాఖ
35 ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎస్సీ కార్పొరేషన్ ) ఎన్. ప్రీతమ్
36 ఖనిజాభివృద్ధి సంస్థ ఈరవత్రి అనిల్
37 అటవీ అభివృద్ధి సంస్థ పొదెం వీరయ్య
38 పోలీసు గృహనిర్మాణ సంస్థ (పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌) ఆర్. గురునాథ్ రెడ్డి
39 ఆయిల్ ఫెడ్ జంగా రాఘవరెడ్డి వ్యవసాయ శాఖ
40 విత్తనాభివృద్ధి సంస్థ ఎస్.అన్వేష్‌రెడ్డి వ్యవసాయ శాఖ
41 సహకార గృహనిర్మాణ సమాఖ్య మువ్వా విజయ్ బాబు గృహ నిర్మాణ శాఖ
42 ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అయిత ప్రకాశ్ రెడ్డి
43 సహకార యూనియన్ మానాల మోహన్‌రెడ్డి వ్యవసాయ శాఖ
44 మహిళా సహకార అభివృద్ధి సంస్థ (ఉమెన్స్ కోఆపరేటివ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్) బండ్రు శోభారాణి
45 అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చల్లా నరసింహారెడ్డి
46 గిరిజన సహకార, ఆర్థికాభివృద్ధి సంస్థ కె.నాగు
47 కనీస వేతన సలహామండలి జనక్‌ ప్రసాద్ కార్మిక శాఖ
48 మైనార్టీల ఆర్థిక సంస్థ ఎం.ఎ.జబ్బార్ మైనారిటీ సంక్షేమ శాఖ
49 రోడ్డు అభివృద్ధి సంస్థ మల్‌రెడ్డి రాంరెడ్డి
50 వైశ్య సంస్థ కాల్వ సుజాత
51 అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ జె. జైపాల్
52 కాకతీయ అర్బన్ అభివృద్ధి సంస్థ ఈ. వెంకట్రామిరెడ్డి
53 ఉన్నత విద్యామండలి ఆర్.లింబాద్రి విద్య శాఖ
54 ఉర్దూ అకాడమీ తాహెర్ బిన్ హందాన్ మైనారిటీ సంక్షేమ శాఖ
55 బీసీ కమిషన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు బీసీ సంక్షేమ శాఖ
56 జ‌ల వ‌న‌రుల అభివృద్ధి సంస్థ
56 ఆర్థిక సంఘం సిరిసిల్ల రాజయ్య
57 అధికార భాషా సంఘం సాంస్కృతిక శాఖ
58 వక్ఫ్ బోర్డు సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ మైనారిటీ సంక్షేమ శాఖ
59 రైతు రుణ విమోచన కమిషన్ వ్యవసాయ శాఖ
60 రైతు బంధు సమితి వ్యవసాయ శాఖ
61 ముదిరాజ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ కార్పొరేషన్‌ బొర్రా జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌
62
63
64
65
66
67
68
69

మూలాలు

[మార్చు]
  1. Eenadu (17 March 2024). "కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం.. 37 మంది కాంగ్రెస్‌ నేతలకు పదవులు". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  2. The Hindu (17 March 2024). "Telangana government appoints chairpersons to 37 corporations" (in Indian English). Archived from the original on 1 April 2024. Retrieved 1 April 2024.
  3. Andhrajyothy (17 March 2024). "సంగారెడ్డి జిల్లాకు 3 కార్పొరేషన్‌ పదవులు". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  4. Eenadu (18 March 2024). "జిల్లాకు రెండు కార్పొరేషన్‌ పదవులు". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.