Jump to content

గుత్తా అమిత్ రెడ్డి

వికీపీడియా నుండి
గుత్తా అమిత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌
పదవీ కాలం
2024 ఆగష్టు 20 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1980
ఉర్మడ్ల,చిట్యాల మండలం, నల్లగొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు గుత్తా సుఖేందర్ రెడ్డి
నివాసం హైదరాబాద్
నల్గొండ

గుత్తా అమిత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయనను 2024 ఆగస్టు 20న తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (తెలంగాణ డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య) చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1][2]

ఆయన తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Disha (20 August 2024). "డైరీ కార్పొరేషన్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి". Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
  2. Eenadu (22 August 2024). "పోచారం శ్రీనివాసరెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవులు". Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
  3. The Hindu (29 April 2024). "Telangana Legislative Council Chairman's son Gutta Amit joins Congress" (in Indian English). Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
  4. V6 Velugu (21 August 2024). "తండ్రి బాటలోనే గుత్తా అమిత్". Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)