ఎర్రకోట వీరుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎర్రకోట వీరుడు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం దశరధరామిరెడ్డి
తారాగణం నందమూరి తారకరామారావు,
నంబియార్,
బి. సరోజాదేవి,
సావిత్రి
సంగీతం ఘంటసాల విజయకుమార్
నిర్మాణ సంస్థ టి.జి.కె. ఫిల్మ్స్
భాష తెలుగు

ఎర్రకోట వీరుడు 1973లో విడుదలైన తెలుగు సినిమా. టి.జి.కె.ఫిలింస్ పతాకంపై టి.గోపాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.పి.సారథి దర్శకత్వం వహించాడు. నందమూరి తారకరామారావు, సావిత్రి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సీమాకు ఘంటసాల విజయకుమార్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: ఎం.ఎస్.పి.సారథి
 • రచన: రాజశ్రీ
 • కూర్పు: మార్తాండ్
 • స్టుడియో: టి.జి.కె. ఫిలింస్
 • నిర్మాత: టి.గోపాలకృష్ణ
 • సంగీతం: టి.చలపతిరావు, ఘంటసాల విజయ్ కుమార్
 • విడుదల తేదీ: 1973 డిసెంబరు 16

పాటలు[2][మార్చు]

 1. అఆలు అన్నీ నువ్వులు రాయాలి నా రాజా కన్నుల్లో - ఎల్.ఆర్. ఈశ్వరి
 2. ఇదేలా ఓయి నెలరాజా కనులలోన కరుగుబాధ కాంచలేవా - పి. సుశీల
 3. కోయిలలే రాగం పాడెనులే తోటలో నెమళులు ఆడెనులే - పి.సుశీల
 4. జవరాలు ఇది జవరాలు ఈ జాణకు ఇలలో సరిలేదు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
 5. రేరాజా నీకు పగ ఏల చెలిని మదిలో చెలిని నిలుప రాలేవా - పి.సుశీల, ఘంటసాల

మూలాలు[మార్చు]

 1. "Erra Kota Veerudu (1973)". Indiancine.ma. Retrieved 2020-08-20.
 2. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)