ఎర్రసైన్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎర్రసైన్యం
(1994 తెలుగు సినిమా)
Erra Sainyam.jpg
దర్శకత్వం ఆర్.నారాయణ మూర్తి
తారాగణం ఆర్.నారాయణ మూర్తి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ స్నేహ చిత్ర ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఈ సినిమా ఆర్. నారాయణ మూర్తి తన స్వంత బానర్ పై నిర్మించారు

పాటలు[మార్చు]

  1. ఊరు మనదిరా ఈ వాడ మనదిర పల్లె మనదిరా - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  2. ఏమున్నదక్కో ఏమున్నదక్కా ముల్లె సదురుకున్న - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  3. నా కొడుకో బంగారు తండ్రి నువ్వు - ఎస్. జానకి బృందం
  4. పల్లెలెట్లా తరుముతున్నయంటె - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  5. పాలకొండ ఎత్తు చూడు ఓలమ్మో సూదికొండ షోకు - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  6. బంజారె బంజో ఓనారె బంజా ఓనారె ఆనారె - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  7. బండెనెక బండి కట్టి పదహారు బండ్లు కట్టి - గద్దరు బృందం

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]