ఎస్.ఎ.కె.దుర్గ
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
డాక్టర్ ఎస్.ఎ.కుమారి దుర్గ (1940 జూన్ 1 - 2016 నవంబరు 20), భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, సంగీత శాస్త్రవేత్త. ఆమె చెన్నైలో ఎత్నోమ్యూజికాలజీ సెంటర్ వ్యవస్థాపకురాలు.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]ఆమె తమిళనాడులోని కుంభకోణంలో ఎస్.ఎ.వెంకట్రామ అయ్యర్, లలితాబాయి దంపతులకు 1940 జూన్ 1 న జన్మించింది. [1][2] ఆమె కర్ణాటక సంగీతంలో ప్రాధమిక శిక్షణ తన తల్లి లలితాబాయి వద్ద తీసుకుంది.[3] ఈమె తాత ఎస్.ఎ. సామినాథ అయ్యర్ న్యాయవాది, దివ్యజ్ఞాపకుడు, నిర్వాహకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
నోట్సు
[మార్చు]- ↑ "Profiles of Artistes, Composers, Musicologists". Indian Heritage website. Retrieved 7 December 2008.
- ↑ "Dates of Carnatic Music composers, musicologists and vocalists". Tamil Electronic Library. Archived from the original on 19 జూలై 2011. Retrieved 7 December 2008.
- ↑ Jayakumar, G. (28 October 2005). "On the science of voice culture". The Hindu. Chennai, India. Archived from the original on 29 జూన్ 2006. Retrieved 7 December 2008.