ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1996)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1996 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
అమ్మా నాన్న కావాలి[1] " కథగా మిగిలిందా నీ చల్లని సంసారం కలగా కరిగిందా " వందేమాతరం శ్రీనివాస్ సిరివెన్నెల
అరణ్యం[2] "అరణ్యం ఇది అరణ్యం తిరుగుబాటుకు" వందేమాతరం శ్రీనివాస్ సిరివెన్నెల బృందం
"ఎవరికోసం ఎందుకోసం" పాముల రామచంద్రరావు బృందం
ఆశ ఆశ ఆశ[3] " ఒక చెలి గుండెమీద ఉంచి" దేవా సిరివెన్నెల స్వర్ణలత బృందం

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "అమ్మా నాన్న కావాలి - 1996". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "అరణ్యం - 1996". ఘంటసాల గళామృతము. Retrieved 6 December 2021.
  3. కొల్లూరి భాస్కరరావు. "ఆశ ఆశ ఆశ- 1996". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.