Jump to content

అమ్మా నాన్న కావాలి

వికీపీడియా నుండి
అమ్మా నాన్న కావాలి
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం ఓం సాయి ప్రకాష్
తారాగణం ఆనంద్,
ఊహ,
ప్రకాష్ రాజ్,
బ్రహ్మానందం
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ విక్టరీ మూవీస్
భాష తెలుగు

అమ్మా నాన్న కావాలి 1996, సెప్టెంబరు 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఓం సాయి ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంద్, ఊహ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • సమర్పణ: వై.ఎస్.రాజశేఖరరెడ్డి
  • దర్శకత్వం: ఓం సాయి ప్రకాష్
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • నిర్మాణ సంస్థ: విక్టరీ మూవీస్
  • మాటలు: సాయినాథ్
  • పాటలు: జాలాది, సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల
  • నేపథ్యగానం: నాగూర్ బాబు, వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్.చిత్ర, ఎస్.పి.శైలజ, స్వర్ణలత
  • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: రాము,నారాయణ
  • కళ: పింజల వెంకటేశ్వరరావు
  • చిత్రానువాదం సహకారం: ఇ రాజమ్మ
  • నృత్యాలు: శివశంకర్
  • కూర్పు: కోలా భాస్కర్
  • ఛాయాగ్రహణం: జానీలాల్
  • నిర్మాత: సి.వి.రెడ్డి
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: ఓం సాయి ప్రకాష్

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చాడు.[1]

పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) గాయకులు
" కథగా మిగిలిందా నీ చల్లని సంసారం కలగా కరిగిందా " వందేమాతరం శ్రీనివాస్ సిరివెన్నెల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
" ప్రతి పూట పున్నమిలే మన కన్నుల్లో" మనో, చిత్ర
"అమ్మా నాన్న కావాలి అని వేచింది ఓ చిన్న" జాలాది స్వర్ణలత, శ్రీలత
"ఎందుకు ఈ చట్టం ఎవరికీ మీ న్యాయం ఏమిటి" జొన్నవిత్తుల ఎస్.పి.శైలజ బృందం
"పెళ్లి చేసుకోరా చక్కని పిల్లను చూస్తారా" మనో

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "అమ్మా నాన్న కావాలి-1996". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.

బాహ్య లంకెలు

[మార్చు]