ఎ. నంద్ కిషోర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎ. నంద్ కిషోర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అమ్మనబోల్ నంద్ కిషోర్
పుట్టిన తేదీ (1970-07-10) 1970 జూలై 10 (వయసు 53)
వరంగల్, తెలంగాణ
పాత్రఅంపైర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1994-2002హైదరాబాదు క్రికెట్ టీం
అంపైరుగా
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్-క్లాస్ లిస్టు-ఏ
మ్యాచ్‌లు 76 35
చేసిన పరుగులు 4,352 896
బ్యాటింగు సగటు 35.38 28.90
100లు/50లు 9/18 0/5
అత్యధిక స్కోరు 214 90 నాటౌట్
వేసిన బంతులు 30 67
వికెట్లు 0 0
బౌలింగు సగటు - -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు - -
క్యాచ్‌లు/స్టంపింగులు 95/0 7/0
మూలం: ESPNcricinfo, 22 ఆగస్టు 2018

ఎ. నంద్ కిషోర్, తెలంగాణకు చెందిన మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెట్ క్రీడాకారుడు.[1] 2015-16లో జరిగిన రంజీ ట్రోఫీలో మ్యాచ్‌లలో అంపైర్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.[2]

జననం[మార్చు]

నంద్ కిషోర్ 1970, జూలై 10న తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణంలో జన్మించాడు.

క్రికెట్ రంగం[మార్చు]

ఫస్ట్-క్లాస్[మార్చు]

1994-95 మధ్య ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. 2004 నవంబరు 7 నుండి 10 వరకు చెన్నై నగరంలో తమిళనాడు క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[3] 76 మ్యాచ్‌ల్లో 35.38 బ్యాటింగ్ సగటుతో 4,352 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 18 అర్థసెంచరీలు ఉన్నాయి. 214 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు.

లిస్టు-ఎ[మార్చు]

1994-95 మధ్య లిస్టు-ఎ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. 2001-02లో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు. 35 మ్యాచ్‌ల్లో 28.90 బ్యాటింగ్ సగటుతో 896 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్థసెంచరీలు ఉన్నాయి. 90 (నాటౌట్) పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు.

మూలాలు[మార్చు]

  1. "Nand Kishore". ESPN Cricinfo. Retrieved అక్టోబరు 7 2015. {{cite web}}: Check date values in: |access-date= (help)
  2. "Ranji Trophy, Group A: Rajasthan v Delhi at Jaipur, Oct 1–4, 2015". ESPN Cricinfo. Retrieved అక్టోబరు 7 2015. {{cite web}}: Check date values in: |access-date= (help)
  3. "Full Scorecard of Hyderabad vs Tamil Nadu 2004/05 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-08-03. Retrieved 2022-09-04.

బయటి లింకులు[మార్చు]