ఏంటిబావా మరీనూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏంటిబావా మరీనూ
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం నరేష్,
సింధుజ
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ ‌సుచిత్ర క్రియేషన్స్
భాష తెలుగు
నరేష్

ఏంటిబావా మరీనూ 1992లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేష్, సింధుజ నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు. సుచిత్రా క్రియేషన్స్ పతాకంపై సంగం వెంకటేశ్వరరావు, జి.చంద్రన్ రాజా ఈ సినిమాను నిర్మించారు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: రేలంగి నరసింహారవు
  • స్టుడియో: సుచిత్ర క్రియేషన్స్
  • నిర్మాత: సంగం వెంకటేశ్వరరావు, జి.చందర్ రాజ్
  • సంగీతం: విద్యాసాగర్
  • సమర్పణ: జగపతి రెడ్డి
  • సహ నిర్మాతలు: వై.రామారావు, హెచ్ శ్రీనివాసరావు

మూలాలు[మార్చు]

  1. "Enti Bava Mareenu (1992)". Indiancine.ma. Retrieved 2020-08-20.

బాహ్య లంకెలు[మార్చు]