Jump to content

ఏది పాపం? ఏది పుణ్యం?

వికీపీడియా నుండి
ఏది పాపం? ఏది పుణ్యం?
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వాసు
తారాగణం చంద్రమోహన్ ,
మాధవి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ టి.వి.ఫిల్మ్స్
భాష తెలుగు

ఏది పాపం? ఏది పుణ్యం? 1979లో విడుదలైన తెలుగు సినిమా. టి.వి.ఫిలింస్ పతాకంపై కె.మహేంద్ర, త్రిపురమల్లు వెంకటేశ్వర్లు నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, మాధవి, మోహన్ బాబు, కె.వి.చలం ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]


తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సంభాషణలు, పాటలు: మైలవరపు గోపి
  • సంగీతం: చెళ్లపిళ్ళ సత్యం
  • ఛాయాగ్రహణం: పాచు
  • కూర్పు: చౌదుల సుబ్బారావు
  • నిర్మాతలు: కె.మహేంద్ర, త్రిపురమల్లు వెంకటేశ్వర్లు
  • దర్శకత్వం: కె.వాసు
  • బ్యానర్: టి.వి.ఫిలింస్
  • విడుదల తేదీ: 1979 ఫిబ్రవరి 9

పాటలు

[మార్చు]
  • సందెకాడొస్తావు సై సై అంటావు, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం. శిష్ట్లా జానకి
  • కాలమిలా ఆగిపోనీ, రచన:మైలవరపు గోపి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • వేణువు ఊదకురా గోపాలా, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.ఎస్ . జానకి
  • వెయ్యేళ్లుగా వెతుకుతున్నది , రచన: ఎం.గోపీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

మూలాలు

[మార్చు]
  1. "Edhi Papam Edhi Punyam (1979)". Indiancine.ma. Retrieved 2020-08-20.

2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

[మార్చు]