Jump to content

ఒక దీపం వెలిగింది

వికీపీడియా నుండి
ఒక దీపం వెలిగింది
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
నిర్మాణం జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి
ఘంటా సాంబశివరావు
తారాగణం కొంగర జగ్గయ్య
రామకృష్ణ
చంద్రకళ
జయమాలిని
సంగీతం సాలూరు రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ శివప్రసాద్ మూవీస్
విడుదల తేదీ నవంబరు 5, 1976 (1976-11-05)
దేశం భారత్
భాష తెలుగు

ఒక దీపం వెలిగింది 1976 లో విడుదలైన తెలుగు సినిమా.[1] శివప్రసాద్ మూవీస్ పతాకంపై జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి ఘంటా సాంబశివ రావు నిర్మించిన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించాడు. కొంగర జగ్గయ్య, రామకృష్ణ. చంద్రకళ, జయమాలిని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.[2]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]


పాటల జాబితా

[మార్చు]

1.అందరి ఇలవేల్పువే తల్లి సుందర, రచన: దాశరథి, గానం.పులపాక సుశీల, శిష్ట్లా జానకి

2.చెప్పలేనిది చెప్పుతున్నా నువ్వు వప్పుకున్నా, రచన: ఆత్రేయ, గానం శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

మూలాలు

[మార్చు]
  1. https://ghantasalagalamrutamu.blogspot.com/2014/04/1976_4918.html?m=1
  2. "Oka Deepam Veligindhi (1976)". Indiancine.ma. Retrieved 2020-08-21.

3.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బయటి లింకులు

[మార్చు]