ఒక రాధ – ఇద్దరు కృష్ణులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక రాధ ఇద్దరు కృష్ణులు
Oka Radha Iddaru Krishnulu.jpg
దర్శకత్వంఎ.కోదండరామిరెడ్డి
కథయండమూరి వీరేంద్రనాథ్
నటవర్గంకమలహాసన్,
శ్రీదేవి
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
శ్రీ సరస మూవీస్
విడుదల తేదీలు
1986
దేశంభారత దేశం
భాషతెలుగు

ఒక రాధ ఇద్దరు కృష్ణులు 1986లో విడుదలయ్యే తెలుగు చలన చిత్రం. శ్రీ సరసా మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించాడు. కమలహాసన్, శ్రీదేవి కపూర్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకుడు: ఎ. కోదండరామి రెడ్డి
  • దేశం: భారతదేశం
  • సంవత్సరం: 1986
  • భాష: తెలుగు
  • స్టూడియో: శ్రీ సరసా మూవీస్
  • నిర్మాత: శ్రీ సరసా మూవీస్
  • స్వరకర్త: ఇళయరాజా
  • విడుదల తేదీ: 1986 అక్టోబర్ 10
  • IMDb ID: 0285817

మూలాలు[మార్చు]

  1. "Oka Radha Iddaru Krishnulu (1986)". Indiancine.ma. Retrieved 2020-08-21.

బయటి లంకెలు[మార్చు]