ఒపెరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిలన్ లో లా స్కలా అనబడే ఒపెరా ప్రదర్శనశాల

ఒపెరా అనేది సంగీతభరితమైన నాటక కళ. కానీ పూర్తి స్థాయి సంగీత నాటకం కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది.[1] గాయకులది ఇందులో ప్రధాన పాత్ర. ఈ ప్రదర్శనలు సాధారణంగా ఒపెరా హౌస్ అనే ప్రదర్శనశాలల్లో జరుగుతుంటాయి. పాశ్చాత్య సాంప్రదాయ సంగీతంలో ఒపెరా ఒక ముఖ్యభాగం. 16 వ శతాబ్దం చివరి భాగంలో ఇటలీలో ప్రారంభమైన ఈ కళ నెమ్మదిగా యూరోపు మొత్తం విస్తరించింది.

మూలాలు[మార్చు]

  1. Some definitions of opera: "dramatic performance or composition of which music is an essential part, branch of art concerned with this" (Concise Oxford English Dictionary); "any dramatic work that can be sung (or at times declaimed or spoken) in a place for performance, set to original music for singers (usually in costume) and instrumentalists" (Amanda Holden, Viking Opera Guide); "musical work for the stage with singing characters, originated in early years of 17th century" (Pears Cyclopaedia, 1983 ed.).
"https://te.wikipedia.org/w/index.php?title=ఒపెరా&oldid=2949934" నుండి వెలికితీశారు