ఒమాసెటాక్సిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒమాసెటాక్సిన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
1-((1S,3aR,14bS)-2-Methoxy-1,5,6,8,9,14b-hexahydro-4H-cyclopenta(a)(1,3)dioxolo(4,5-h)pyrrolo(2,1-b)(3)benzazepin-1-yl) 4-methyl (2R)-2-hydroxy-2-(4-hydroxy-4-methylpentyl)butanedioate
Clinical data
వాణిజ్య పేర్లు సిన్రిబో
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
లైసెన్స్ సమాచారము US FDA:link
ప్రెగ్నన్సీ వర్గం D (US)
చట్టపరమైన స్థితి -only (US)
Routes సబ్కటానియస్, ఇంట్రావీనస్ ఇన్ఫ్యూషన్
Pharmacokinetic data
Protein binding 50%
మెటాబాలిజం ఎక్కువగా ప్లాస్మా ఎస్టేరేసెస్ ద్వారా
అర్థ జీవిత కాలం 6 గంటలు
Excretion మూత్రం (≤15% మారదు)
Identifiers
CAS number 26833-87-4
ATC code L01XX40
PubChem CID 285033
IUPHAR ligand 7454
ChemSpider 251215
UNII 6FG8041S5B checkY
KEGG D08956
ChEBI CHEBI:71019 checkY
Chemical data
Formula C29H39NO9 
  • CC(C)(CCC[C@@](CC(=O)OC)(C(=O)O[C@H]1[C@H]2c3cc4c(cc3CCN5[C@@]2(CCC5)C=C1OC)OCO4)O)O
  • InChI=1S/C29H39NO9/c1-27(2,33)8-5-10-29(34,16-23(31)36-4)26(32)39-25-22(35-3)15-28-9-6-11-30(28)12-7-18-13-20-21(38-17-37-20)14-19(18)24(25)28/h13-15,24-25,33-34H,5-12,16-17H2,1-4H3/t24-,25-,28+,29-/m1/s1
    Key:HYFHYPWGAURHIV-JFIAXGOJSA-N

ఒమాసెటాక్సిన్, అనేది దీర్ఘకాలిక మైలోయిడ్ లుకేమియా చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1] దీన్ని సిన్రిబో బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు. ఇతర మందులు పని చేయని సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తారు.[1] దీన్ని చర్మం కింద ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు.[1]

ఈ మందు వలన తక్కువ ప్లేట్‌లెట్స్, తక్కువ ఎర్ర రక్త కణాలు, తక్కువ తెల్ల రక్త కణాలు, జ్వరం, అతిసారం, వికారం, నొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] రక్తస్రావం, ఇన్ఫెక్షన్ వంటి ఇతర దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం వలన బిడ్డకు హాని కలగవచ్చు.[1] ఇది ప్రోటీన్ సంశ్లేషణ నిరోధకం.[1]

ఒమాసెటాక్సిన్, 2012 లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] దీన్ని ఐరోపాలో ఆమోదించలేదు.[2] యునైటెడ్ స్టేట్స్‌లో దీని ధర 2021 నాటికి 3.5 mgకి దాదాపు 1,200 అమెరికన్ డాలర్లు.[3] ఇది హారింగ్టోనిన్ అని పిలువబడే చైనీస్ సతతహరిత పదార్ధం నుండి తయారు చేయబడింది.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "Omacetaxine Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 March 2021. Retrieved 7 November 2021.
  2. 2.0 2.1 "Tekinex". Archived from the original on 30 October 2020. Retrieved 7 November 2021.
  3. "Synribo Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Retrieved 7 November 2021.