ఓక్రిప్లాస్మిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓక్రిప్లాస్మిన్
Clinical data
వాణిజ్య పేర్లు Jetrea
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
ప్రెగ్నన్సీ వర్గం B2 (AU)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (US) Rx-only (EU)
Routes Intravitreal
Identifiers
ATC code ?
Chemical data
Formula C1214H1890N338O348 

ఓక్రిప్లాస్మిన్, అనేది జెట్రియా బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది విట్రియోమాక్యులర్ ట్రాక్షన్ కోసం ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది తేలికపాటి వ్యాధికి ఉపయోగించబడుతుంది, శస్త్రచికిత్స అవసరాన్ని నిరోధించవచ్చు.[2] ఇది కంటిలోకి ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[1]

సాధారణ దుష్ప్రభావాలలో ఫ్లోటర్స్, కంటి నొప్పి, కాంతి వెలుగులు, కండ్లకలక రక్తస్రావం ఉన్నాయి.[1] ఇతర దుష్ప్రభావాలు కంటిలోపలి రక్తస్రావం, పెరిగిన ఇంట్రాకోక్యులర్ ప్రెజర్, ఇంట్రాకోక్యులర్ ఇన్ఫెక్షన్ వంటివి ఉండవచ్చు.[2] ఇది సహజ ప్లాస్మిన్‌ను పోలి ఉంటుంది. విట్రస్, రెటీనా మధ్య ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేయడం ద్వారా పనిచేస్తుంది.[1]

2012లో యునైటెడ్ స్టేట్స్, 2013లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఓక్రిప్లాస్మిన్ ఆమోదించబడింది.[3][1] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి 0.375 mg సీసాకు NHS £2,500 ఖర్చవుతుంది.[4] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 3,100 అమెరిన్ డాలర్లు ఖర్చవుతుంది.[5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Jetrea". Archived from the original on 10 January 2021. Retrieved 6 November 2021.
  2. 2.0 2.1 "Ocriplasmin Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 2 November 2020. Retrieved 7 November 2021.
  3. "Jetrea" (PDF). Archived (PDF) from the original on 6 April 2021. Retrieved 6 November 2021.
  4. BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1237. ISBN 978-0857114105.
  5. "Jetrea Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 January 2021. Retrieved 6 November 2021.