ఓసి నా మరదలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓసి నా మరదలా
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం సాగర్
తారాగణం సుమన్ ,
సౌందర్య
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ వెంగమాంబ ఆర్ట్ క్రియెషన్స్
భాష తెలుగు

ఓసి నా మరదలా 1997లో విడుదలైన తెలుగు సినిమా. వెంగమంబ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి.వెంగయ్య చౌదరి, తోటా రమేష్ బాబు లు నిర్మించిన ఈ సినిమాకు సాగర్ దర్శకత్వం వహించాడు. సుమన్, సౌదర్య, మురళీమోహన్ ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]

సుమన్

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: సాగర్
  • స్టూడియో: వెంగమంబ ఆర్ట్ క్రియేషన్స్
  • నిర్మాత: పి.వెంగయ్య చౌదరి, తోటా రమేష్ బాబు;
  • స్వరకర్త: ఎం.ఎం. కీరవణి
  • విడుదల తేదీ: డిసెంబర్ 12, 1997
  • IMDb ID: 1579905
  • సమర్పించినవారు: అల్లం భాలి రెడ్డి

మూలాలు[మార్చు]

  1. "Osi Naa Maradala (1997)". Indiancine.ma. Retrieved 2020-08-22.

బాహ్య లంకెలు[మార్చు]