ఓ మనిషి తిరిగి చూడు
Jump to navigation
Jump to search
ఓ మనిషి తిరిగి చూడు (1977 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
తారాగణం | మురళీమోహన్ , జయసుధ |
నిర్మాణ సంస్థ | బాబ్ & బాబ్ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఓ మనిషి తిరిగి చూడు 1977లో విడుదలైన తెలుగు చిత్రం ఇది బ్లాక్ అండ్ వైట్ చిత్రం. బాబ్, బాబ్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ధిద్ది శ్రీహరి రావు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, జయసుధ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- మురళి మోహన్
- ఈశ్వర్ రావు
- ఎం. మోహన్ బాబు
- పెకేటి
- బెనర్జీ
- జి.ఎస్.ఆర్. మూర్తి
- గోకిన రామారావు
- వేణుగోపాల రావు
- రాజు
- జయసుధ
- నిర్మల
- కె. విజయ
- జయ వాణి
- శాంత
- మల్లాది విజయలక్ష్మి
- గిరిజా కాంతమ్మ
- వై.సునీల్ చౌదరి
- స్వామి
- వై.పూర్ణాచంద్ర రావు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: దాసరి నారాయణరావు
- స్టూడియో: బాబ్, బాబ్ ఆర్ట్ పిక్చర్స్
- నిర్మాత: ధిద్ది శ్రీహరి రావు
- సహ దర్శకుడు: కె. దుర్గా నాగేశ్వరరావు
- ఛాయాగ్రాహకుడు: కె.ఎస్. మణి
- కూర్పు: కె. బాలు
- స్వరకర్త: రమేష్ నాయుడు
- గీత రచయిత: సి.నారాయణ రెడ్డి
- అసోసియేట్ డైరెక్టర్: రేలంగి నరసింహారావు
- అసిస్టెంట్ డైరెక్టర్: కోడి రామకృష్ణ, పృథ్వీ సింగ్ అల్లాడి
- కథ, చిత్రానువాదం, సంభాషణలు: దాసరి నారాయణరావు
- గాయకుడు: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, వి.రామకృష్ణ దాస్
- డాన్స్ డైరెక్టర్: రాజు-శేషు
- IMDb ID: 0262659
- విడుదల తేదీ: 1977 జూన్ 18
పాటల జాబితా
[మార్చు]1: బండేనక బండి కట్టి
2: ముందుకు ముందుకు ముందుకు
3: ఓ మనిషి తిరిగిచూడు
4: తిప్పు తిప్పు తిప్పు
మూలాలు
[మార్చు]- ↑ "O Manishi Thirigi Chudu (1977)". Indiancine.ma. Retrieved 2020-08-21.