Jump to content

కందికొండ వ్రాసిన సినిమా పాటల జాబితా

వికీపీడియా నుండి
కందికొండ యాదగిరి

కందికొండగా పిలువబడే కందికొండ యాదగిరి (1973-2022) వ్రాసిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా:

విడుదలైన సంవత్సరం సినిమా పేరు పాట పల్లవి గాయకులు సంగీత దర్శకుడు
2001 ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం [1] మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా హరిహరన్, కౌసల్య చక్రి
నీకోసం వేచి వేచి చూసెను నయనం కనుమూస్తే కనురెప్పలపై కమ్మని స్వప్నం సుధ చక్రి
2002 ఇడియట్ చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ చక్రి చక్రి
ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన ఉదిత్ నారాయణ్ చక్రి
సైరా సై చక్రి చక్రి

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Itlu Sravani Subramanyam (2001)". A to Z Telugu Lyrics. Archived from the original on 26 మే 2022. Retrieved 12 March 2022.