కచ్చూరాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కచ్చూరాలు
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
H. spicatum
Binomial name
Hedychium spicatum

కచ్చూరాలు (లాటిన్ : Hedychium spicatum) ఒక ఔషధ మొక్క.

లక్షణాలు[మార్చు]

  • నిటారుగా పెరిగే కొమ్ము గల బహువార్షిక గుల్మం.
  • దీర్ఘవృత్తాకారం నుండి బల్లెమాకారంలో 3 వరుసలలో అమరివున్న సరళ పత్రాలు.
  • కంకి పుష్ప విన్యాసంలో దట్టంగా అమర్చబడిన మీగడ రంగు పుష్పాలు. ఆకర్షణ పత్రాకారంలో ఉన్న పార్శ్వ వంధ్య కేసరాలు.
  • మూడు నొక్కులున్న గుండ్రటి ఫలం.