ఆయాసం
ఊపిరి అందకపోవడాన్ని ఆయాసము (Shortness of Breath or Dyspnea or Air Hunger) అంటారు. ఇదొక వ్యాధి లక్షణం.[1] ఇది చాలా శారీరకమైన ముఖ్యంగా శ్వాస వ్యవస్థ మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులలో కనిపిస్తుంది. ఇది ఏదైన పని లేదా వ్యాయామం చేసినప్పుడు అధికమౌతుంది.[2]
వ్యాధులు[మార్చు]
- ఆస్తమా లేదా ఉబ్బసం
- న్యుమోనియా
- ఫ్లూ, స్వైన్ ఫ్లూ
- క్షయ
- రక్త హీనత
- గుండె పోటు
- గుండె వైఫల్యం
- హృదయావరణంలో నీరు లేదా రక్తం చేరడం
- సిలికోసిస్ వంటి వృత్తి సంబంధిత వ్యాధులు
- స్థూలకాయం
- జలోదరం