కణుపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కణుపులు, కణుపు మధ్యమాలు చూపుతున్న కాండం.

కణుపు అనగా మొక్క కాండంలోని ఆకు యొక్క తొడిమ అతుక్కొని ఉన్న ప్రదేశం. కణుపుని ఇంగ్లీషులో Node అంటారు. కణుపుకి కణుపుకి మధ్య ఉన్న కాండం యొక్క భాగాన్ని కణుపు మధ్యమం అంటారు. కణుపు మధ్యమాలను ఇంగ్లీషులో internodes అంటారు.

కాండం కణుపులు (nodes), కణుపు మధ్యమాలు (internodes) గా విభేదన చెంది ఉంటుంది. కాండం మీద పత్రాలు కణుపుల నుంచి ఏర్పడతాయి. పత్రానికి, కాండానికి మధ్య ఉండే పై కోణాన్ని గ్రీవం (Axil) అంటారు. గ్రీవంలో ఏర్పడే గ్రీవపు మొగ్గలు శాఖలను ఉత్పత్తి చేస్తాయి.

చెరకు, గెనుస మొదలనున్నవి వాటి కణుపుల నుంచి కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

గెణుపు - కణుపు మధ్యమాలు (internodes)

కాండం

గ్రీవం

"https://te.wikipedia.org/w/index.php?title=కణుపు&oldid=2953585" నుండి వెలికితీశారు