Jump to content

కనకతార (1937 సినిమా)

వికీపీడియా నుండి
కనకతార
(1937 తెలుగు సినిమా)
దర్శకత్వం హెచ్.వి.బాబు
కథ చందాల కేశవదాసు
(కనక్తార నాటకం)
తారాగణం పసుపులేటి కన్నాంబ,
దొమ్మేటి సూర్యనారాయణ,
పి.సూరిబాబు
సంగీతం భీమవరపు నరసింహారావు
నేపథ్య గానం పి.సూరిబాబు
కన్నాంబ
గీతరచన చందాల కేశవదాసు
సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ సరస్వతి టాకీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కనక్తార లేదా కనకతార (Kanakatara) ప్రసిద్ధిచెందిన నాటకము. దీని రచయిత చందాల కేశవదాసు. దీనిని సరస్వతీ టాకీస్ వారు సినిమాగా 1937లో హెచ్.వి.బాబు దర్శకత్వంలో నిర్మించారు. పసుపులేటి కన్నాంబ, దొమ్మేటి సూర్యనారాయణ, పి.సూరిబాబు నటించిన ఈ చిత్రానికి భీమవరపు నరసింహారావు సంగీతం అందించారు.

నటవర్గం

[మార్చు]
చందాల కేశవదాసు

సాంకేతికవర్గం

[మార్చు]

దర్శకత్వం: హెచ్.వి.బాబు

కథ: చందాల కేశవదాసు (కనక్తార నాటకం)

సంగీతం: భీమవరపు నరసింహారావు

నేపథ్యగానం: పి.సూరిబాబు, కన్నాంబ

గీతరచన: చందాల కేశవదాసు, సముద్రాల రాఘవాచార్య

సంభాషణలు: సముద్రాల రాఘవాచార్య

నిర్మాణ సంస్థ: సరస్వతి టాకీస్

పాటలు

[మార్చు]
  1. అజ్ఞానంబున ఆశలు బాసీ - రచన : సముద్రాల రాఘవాచార్య; గానం : పి. సూరిబాబు
  2. ఈ వసంత శోభా కాంచిన నామది పొంగిపోవుగా - రచన : సముద్రాల రాఘవాచార్య; గానం : కన్నాంబ
  3. ఎంత బావుండాది ఏం ఠాణగుండాది - రచన : చందాల కేశవదాసు
  4. ఏ పాపమెరుగనీ పాపలకీ చావు (పద్యం) - రచన : చందాల కేశవదాసు
  5. ఏల ఈ పగిది తాలిమి మాలీ - రచన : సముద్రాల రాఘవాచార్య; గానం : పి. సూరిబాబు
  6. కానరా మానరా హింస మానరా - రచన : సముద్రాల రాఘవాచార్య; గానం : పి. సూరిబాబు
  7. దప్పించే నాలుక దడిపొడి లేక (పద్యం) - రచన : చందాల కేశవదాసు
  8. దయారహితమీ దుర్విధి జీవా - రచన : సముద్రాల రాఘవాచార్య; గానం : పి. సూరిబాబు
  9. దేవుని మహిమ తెలియగ వశమా - రచన : సముద్రాల రాఘవాచార్య; గానం : పి. సూరిబాబు
  10. నావల్లు మంటెత్తుతాది అబ్బ - రచన : చందాల కేశవదాసు
  11. వారే చరితార్దులు భూమిన్ - రచన : సముద్రాల రాఘవాచార్య; గానం : పి. సూరిబాబు
  12. సక్కని గుంట రాయే నాయెంట - రచన : చందాల కేశవదాసు
  13. ఆశలడింగినే నాత్మహత్యకు పూనె, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.పి కన్నాంబ
  14. కడుపు చిచ్చునకొక్క కడియన్న, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.పసుపులేటి కన్నాంబ
  15. కనజాలనా ప్రియ సంతతిన్, రచన: సముద్రాల రాఘవాచార్య, గానం.పి.కన్నాంబ
  16. చూడగ మొదంబౌ ఆహా ఈశ్వరిసృష్టి, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.పి.కన్నాంబ
  17. నవ యవ్వనమును మించిన, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.మంజరి
  18. నీ కరుణను వీడినావా దీనజానావనా, రచన.సముద్రాల రాఘవాచార్య, గానం.ఎం.దుర్గాప్రసాద్
  19. మరువన్ తరమా మామాక రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.పసుపులేటి కన్నాంబ
  20. లేదా మీకు గతీ దురాగతమాపగల సుకృతి, రచన: సముద్రాల రాఘవాచార్య, గానం.పి.కన్నాంబ
  21. శీల రక్షణకునై శ్రీరామచంద్రుడు అవని జాతను, రచన:సముద్రాల రాఘవాచార్య
  22. శ్రీరంగ మోహనా చక్రదర గిరిధర , రచన:సముద్రాల రాఘవాచార్య .
  23. సారాయి పొట్టనిండా తాగుదాం, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.భానుప్రసాద్ సింగ్ బృందం
  24. హా! మమున్ గాసి నొందసేయగా నా కారణంబే, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.పసుపులేటి కన్నాంబ.





పద్యాలు

[మార్చు]

1.ఎంతటి పాపకర్ములమో, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.కమలకుమారి

2.ఎటుల దాటుదురా భయంబౌ ఏకత, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.పసుపులేటి కన్నాంబ

3.కరముల మోడ్చి ఈ శఠలగావు, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.ఎం.దుర్గాప్రసాద్

4.గురుతర వంశ గౌరవమును కూకటివేళ్ళతో, రచన:సముద్రాల రాఘవాచార్య

5.భారత సుందరీమణుల ప్రాణములన్, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.పి.కన్నాంబ

6.ముసలిగాని కురూపిణి , రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.దొమ్మేటి సూర్యనారాయణ

7.సలుపం బోవకు ఆత్మహత్యను, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.పి.సూరిబాబు

8.సాధింతు శత్రువుల్ శోభింతు వేధింతు, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.పి.కన్నాంబ

9.స్టైర్యమును బూని మీరు విషాద పడక , రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.పి.కన్నాంబ

10.హంతకా కుల పంసనా ఆగ్రహించి, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.ఎం.దుర్గా ప్రసాద్ .

వనరులు

[మార్చు]