కనికా అహుజా
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కనికా ఎస్. అహుజా | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పాటియాలా, పంజాబ్, భారతదేశం | 2002 ఆగస్టు 7||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమ చేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేయి ఆఫ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 77) | 2023 సెప్టెంబరు 21 - మలేసియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 సెప్టెంబరు 24 - బంగ్లాదేశ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017/18–ప్రస్తుతం | పంజాబ్ మహిళా క్రికెట్ జట్టు, భారతదేశం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023–ప్రస్తుతం | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (WPL) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2023 నవంబరు 2 |
కనికా ఎస్ అహుజా (జననం: 1998 ఆగష్టు 20) ప్రస్తుతం పంజాబ్ మహిళా క్రికెట్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న భారతీయ క్రికెటర్. అహుజా 2002 ఆగస్టు 7న పాటియాలా, పంజాబ్ లో జన్మించింది. [1][2] ఆమె ఆల్ రౌండర్, ఎడమచేతి వాటం బ్యాటర్, ఇంకా కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలర్. 2023 సెప్టెంబరులో మలేషియా తో జరిగిన మొదట టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది.[3]
దేశీయ క్రికెట్
[మార్చు]ఆహూజా 2017-18 సీనియర్ ఉమెన్స్ టీ20 లీగ్లో ఒడిశా తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ తరఫున మొదటిసారి ఆడింది.[4] 2021 - 22 మహిళల సీనియర్ ఒక రోజు ట్రోఫీ 13.13 సగటుతో 15 వికెట్లు తీసి ఆమె సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది.[5] టోర్నమెంట్లో మహారాష్ట్ర తో 10 ఓవర్లలో 5/23 తో ఆమె లిస్ట్ A అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించింది.[6] అదే టోర్నమెంట్లో ఆమె రాజస్తాన్ పై 88 బంతుల్లో 90 పరుగులు తో అత్యధిక స్కోరును చేసింది.[7]
2023లో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో ఒప్పందం చేసుకుంది.[8] సీజన్లో ఆమె ఏడు మ్యాచ్లు ఆడి, 98 పరుగులు చేసి , రెండు వికెట్లు తీసింది.[9] తన జట్టు సాధించిన మొదటి విజయంలో ఆమె 30 బంతుల్లో 48 పరుగులు చేసి 2 క్యాచ్ లు పట్టుకుని 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' గా ఎపికైంది.[10][11]
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]జూన్ 2023లో, అహుజా 2023 ఎసిసి ఉమెన్స్ టి20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఇండియా A తరఫున ఆడింది.[12] చివరి రోజు ఆటలో ఇండియా A గెలిచింది. ఆమె 30 పరుగులు చేసి రెండు వికెట్లు తీయడంతో ఆమె 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' గా ఎంపికైంది.[13]
2023 సెప్టెంబరులో లో అహుజా భారత్ ఆసియా క్రీడలకు భారత జట్టుకు ఎంపికైంది.[14] [15] వర్షం కారణంగా తగ్గించబడిన టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లో ఆమె తన ట్వంటీ20 అంతర్జాతీయ మొదటి మ్యాచ్ ఆడింది, ఇంకా సెమీ - ఫైనల్ మ్యాచ్ ఆడింది.[16]
సూచనలు
[మార్చు]- ↑ "Player Profile: Kanika Ahuja". CricketArchive. Retrieved 2 November 2023.
- ↑ "Player Profile: Kanika Ahuja". ESPNcricinfo. Retrieved 2 November 2023.
- ↑ "1st Quarter-Final, Hangzhou, September 21 2023, Asian Games Women's Cricket Competition: Malaysia Women v India Women". ESPNcricinfo. Retrieved 2 November 2023.
- ↑ "Orissa Women v Punjab Women, 13 January 2018". CricketArchive. Retrieved 2 November 2023.
- ↑ "Bowling in Inter State Women's One Day Competition 2021/22 (Ordered by Wickets)". CricketArchive. Retrieved 2 November 2023.
- ↑ "Maharashtra Women v Uttar Pradesh Women, 15 November 2021". CricketArchive. Retrieved 2 November 2023.
- ↑ "Punjab Women v Rajasthan Women, 6 November 2021". CricketArchive. Retrieved 2 November 2023.
- ↑ "Bid-by-bid updates - 2023 WPL auction". ESPNcricinfo. 13 February 2023. Retrieved 2 November 2023.
- ↑ "Records in Women's Premier League, 2022/23/Royal Challengers Bangalore Women Batting and Bowling Averages". ESPNcricinfo. Retrieved 2 November 2023.
- ↑ "Pressure is no problem for RCB's 20-year-old matchwinner Kanika Ahuja". ESPNcricinfo. 16 March 2023. Retrieved 2 November 2023.
- ↑ "Bowlers, Kanika Ahuja set up Royal Challengers' first win". ESPNcricinfo. 15 March 2023. Retrieved 2 November 2023.
- ↑ "BCCI announces India 'A' (Emerging) squad for ACC Emerging Women's Asia Cup 2023". Board of Control for Cricket in India. Retrieved 2 November 2023.
- ↑ "Ahuja and Patil star as India A win Women's Emerging Teams Asia Cup". ESPNcricinfo. 21 June 2023. Retrieved 2 November 2023.
- ↑ "Team India (Senior Women) squad for 19th Asian Games". Board of Control for Cricket in India. Retrieved 2 November 2023.
- ↑ "1st Quarter-Final, Hangzhou, September 21 2023, Asian Games Women's Cricket Competition: Malaysia Women v India Women". ESPNcricinfo. Retrieved 2 November 2023.
- ↑ "1st Semi-Final, Hangzhou, September 24 2023, Asian Games Women's Cricket Competition: Bangladesh Women v India Women". ESPNcricinfo. Retrieved 2 November 2023.