కన్నా నాగరాజు
స్వరూపం
కన్నా నాగరాజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు, భారత జాతీయ కాంగ్రెస్ నుండి గుంటూరు మాజీ మేయర్ గా పని చేశాడు.[1] [2] ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పెద్ద కుమారుడు. [3] [4] ఆయన 2023 ఫిబ్రవరి 23న మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. [5] [6]
మూలాలు
[మార్చు]- ↑ "EX-OFFICIALS !!". 210.212.227.99. Retrieved 2023-03-26.[permanent dead link]
- ↑ "Guntur ex-mayor barred from polls for 3 years". The New Indian Express. Retrieved 2023-03-26.
- ↑ "Congress leader Kanna Lakshminarayana formally joins BJP". The Hindu (in Indian English). 2014-11-05. ISSN 0971-751X. Retrieved 2023-03-26.
- ↑ "Andhra court directs BJP leader to pay Rs 1 cr compensation to daughter-in-law". The News Minute (in ఇంగ్లీష్). 2022-01-20. Retrieved 2023-03-27.
- ↑ Pavan (2023-02-23). "Kanna Lakshminarayana joins TDP at Mangalagiri office, Naidu welcomes him". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-03-26.
- ↑ ABN (2023-02-23). "Kanna joined TDP :చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మినారాయణ". Andhrajyothy Telugu News. Retrieved 2023-03-26.