Jump to content

కన్యకా పరమేశ్వరీ మహత్మ్యం

వికీపీడియా నుండి
కన్యకా పరమేశ్వరీ మహత్మ్యం
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.ఎస్.ఎ.స్వామి
తారాగణం శివాజీ గణేశన్, పద్మిని, నంబియార్, కె. దొరస్వామి, టి.ఆర్.రాజకుమారి
సంగీతం ఆర్.సుదర్శనం
గీతరచన అనిసెట్టి
నిర్మాణ సంస్థ జూపిటర్ పిక్చర్స్
భాష తెలుగు

కన్యకా పరమేశ్వరీ మహత్మ్యం 1961సెప్టెంబర్ 14 విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]శివాజీ గణేశన్, పద్మిని,నంబియార్, టీ ఆర్. రాజకుమారి, కె. దొరస్వామి నటించారు. ఈ చిత్రానికి ఎ. ఎస్. ఎ. స్వామి దర్శకత్వం వహించగా, సంగీతం ఆర్.సుదర్శనం అందించారు.

పాటలు

[మార్చు]
  1. ఓ లోకనేతా కరుణా ప్రపూతా మాతా నా నాధుని - పి.సుశీల
  2. జీవితము ధన్యమే మధరమౌ స్వర్గమే - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల
  3. దివ్య వరదాయినీ ఓ కన్యకాంబా స్త్రీల దైవముగా వెలసిన - పి.సుశీల
  4. దివ్య నేత్రాల దిగంతముల వీక్షించు తల్లీ కౄరమైనట్టి - పి.సుశీల
  5. దైవమని సేవించు కాంతుడని ప్రేమించు - భగవతి
  6. నన్నెవరో ప్రేమించినారే తన హృదయమ్ము నర్పించినారే - పి.సుశీల
  7. మోహాంధకారములో మూఢుడనై .. స్త్రీ గర్భమందు జన్మించుట - ఘంటసాల
  8. విరహిని నిను కోరే ఆవేదనలో - ఎం.ఎల్. వసంతకుమారి, శూలమంగళం రాజ్యలక్ష్మి

మూలాలు

[మార్చు]