కమలేష్ దండా
కమలేష్ దండా | |||
| |||
హర్యానా రాష్ట్ర మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 - 2024 | |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | జై ప్రకాష్ | ||
---|---|---|---|
తరువాత | వికాస్ సహారన్ | ||
నియోజకవర్గం | కలయత్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1967 | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | నర్సింహా దండా |
కమలేష్ ధండా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో కలయత్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై,[1] మంత్రిగా పని చేసింది.[2]
రాజకీయ జీవితం
[మార్చు]కమలేష్ దండా తన భర్త దేవీలాల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన దివంగత నర్సింహా దండా మరణాంతరం బీజేపీ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 ఎన్నికలలో కలయత్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాష్‌పై 8,974 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసింది.[3]
కమలేష్ ధండా 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ సహారన్ చేతిలో 13,419 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ The Times of India (15 November 2019). "Kamlesh Dhanda lone woman inducted into BJP-JJP cabinet". Retrieved 28 October 2024.
- ↑ The Indian Express (14 November 2019). "Haryana: Khattar expands council of ministers, Kamlesh Dhanda lone woman MLA" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.
- ↑ The Times of India (8 October 2024). "Kalayat Assembly Election Result 2024: Congress's Vikas Saharan wins with 48142 votes against BJP's Kamlesh Dhanda". Retrieved 28 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Kalayat". Retrieved 28 October 2024.