జై ప్రకాష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జై ప్రకాష్ సహారన్
జై ప్రకాష్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు బ్రిజేంద్ర సింగ్
నియోజకవర్గం హిసార్
పదవీ కాలం
2004 – 2009
ముందు సురేందర్ సింగ్ బర్వాలా
తరువాత భజన్ లాల్
నియోజకవర్గం హిసార్
పదవీ కాలం
1996 – 1998
ముందు నారాయణ్ సింగ్
తరువాత సురేందర్ సింగ్ బర్వాలా
నియోజకవర్గం హిసార్
పదవీ కాలం
1989 – 1991
ముందు బీరేందర్ సింగ్
తరువాత నారాయణ్ సింగ్
నియోజకవర్గం హిసార్

హర్యానా శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2014 – 2019
ముందు రాంపాల్ మజ్రా
తరువాత కమలేష్ దండా
నియోజకవర్గం కలయత్

వ్యక్తిగత వివరాలు

జననం (1954-12-02) 1954 డిసెంబరు 2 (వయసు 69)
కైతాల్ , పంజాబ్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సావిత్రి దేవి సహారన్
సంతానం 1 కుమారుడు, 1 కుమార్తె
నివాసం కైతాల్
మూలం [1]

జై ప్రకాష్ (జననం 2 డిసెంబర్ 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హిసార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై నవంబర్ 1990 నుండి జూన్ 1991 వరకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

జై ప్రకాష్ విద్యార్థి రాజకీయాల నుండి రాజకీయ జీవితం ప్రారంభించి 1989లో హిస్సార్ నుంచి జనతాదళ్ టికెట్‌పై ఎంపీగా, 1996లో హిసార్ నుంచి హర్యానా వికాస్ పార్టీ టికెట్‌పై ఎంపీగా, 2004లో హిసార్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 2000లో కాంగ్రెస్ అభ్యర్థిగా బర్వాలా అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

జై ప్రకాష్ 2022లో అడంపూర్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హిసార్ నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. TimelineDaily (10 May 2024). "Congress' Three-Time Former MP Jai Parkash Vying To Wrest Back Hisar" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  2. ThePrint (4 June 2024). "BJP's Ranjit Singh, son of Devi Lal, loses to Jai Parkash of Congress by 60,000 votes in Hisar". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Hisar". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.