కరు జైన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరు జైన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కరుణ విజయకుమార్ జైన్
పుట్టిన తేదీ (1985-09-09) 1985 సెప్టెంబరు 9 (వయసు 39)
బెంగుళూరు, భారతదేశం
బ్యాటింగుకుడితి చేతి బ్యాటర్
పాత్రవికెట్‌ కీపర్‌- బ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 65)2005 21 నవంబర్ - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2014 13 ఆగష్టు - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 75)2004 6 మార్చ్ - వెస్టిండీస్‌ తో
చివరి వన్‌డే2014 23 ఆగష్టు - ఇంగ్లాండ్ తో
తొలి T20I (క్యాప్ 46)2014 జనవరి 28 - శ్రీలంక తో
చివరి T20I2014 ఏప్రిల్ 2 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళా టెస్ట్ వన్‌డే ట్వంటీ20
మ్యాచ్‌లు 4 37 9
చేసిన పరుగులు 195 896 9
బ్యాటింగు సగటు 24.37 30.89 4.50
100s/50s 0/0 1/8 0/0
అత్యధిక స్కోరు 40 103 8*
క్యాచ్‌లు/స్టంపింగులు 10/3 27/24 4/8
మూలం: CricketArchive, 2020 ఏప్రిల్ 28

కరు జైన్‌ మాజీ భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి ఆడిన తొలి మ్యాచ్‌లోనే వెస్టిండీస్‌ పై అర్థశతకంతో ( 64 పరుగులు) చేసింది. కరు జైన్‌ 2005లో ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత మహిళా జట్టులో సభ్యురాలు. ఆమె 2022 జూలై 24న అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించింది.[1]

క్రీడా జీవితం

[మార్చు]

కరు జైన్‌ 2005లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 2005 నుంచి 2014 వరకు భారతదేశం తరఫున 5 టెస్టులు, 44 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించింది. ఆమె వన్డేల్లో ఒక సెంచరీ, ఎనిమిది హాఫ్ సెంచరీలు చేసింది. ఆమె 2022 జూలై 24న అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించింది.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (జూలై 24 2022). "అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గుడ్‌బై". Archived from the original on జూలై 24 2022. Retrieved జూలై 24 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  2. Sportstar (జూలై 24 2022). "Karuna Jain retires from all forms of cricket" (in ఇంగ్లీష్). Archived from the original on జూలై 24 2022. Retrieved జూలై 24 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  3. Mint (జూలై 24 2022). "Cricketer Karuna Jain announces retirement from all forms of cricket" (in ఇంగ్లీష్). Archived from the original on జూలై 24 2022. Retrieved జూలై 24 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=కరు_జైన్&oldid=4016372" నుండి వెలికితీశారు