కరెన్ ప్లమ్మర్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | కరెన్ వి ప్లమ్మర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1951 సెప్టెంబరు 14 ఆక్లాండ్, న్యూజీలాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 78) | 1984 జూలై 6 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 1992 ఫిబ్రవరి 12 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్డే (క్యాప్ 29) | 1982 జనవరి 10 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్డే | 1992 జనవరి 23 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1967/68–1984/85 | North Shore | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1987/88–1991/92 | ఆక్లండ్ హార్ట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2021 ఆగస్టు 3 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కరెన్ వి ప్లమ్మర్ (జననం 1951, సెప్టెంబరు 14) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఆల్-రౌండర్‌గా రాణించింది. కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తూ, కుడిచేతి ఫాస్ట్ బౌలింగ్ చేశాడు.
జననం
[మార్చు]కరెన్ వి ప్లమ్మర్ 1951, సెప్టెంబరు 14న న్యూజీలాండ్ లోని ఆక్లాండ్ లో జన్మించింది.
క్రికెట్ రంగం
[మార్చు]1982 - 1992 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 4 టెస్టు మ్యాచ్‌లు, 11 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. 1991-92లో ఇంగ్లండ్ పర్యటనలో న్యూజీలాండ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. నార్త్ షోర్, ఆక్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "Karen Plummer". ESPN Cricinfo. Retrieved 29 June 2020.
- ↑ "Karen Plummer". CricketArchive. Retrieved 3 August 2021.