కరెన్ మార్ష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరెన్ మార్ష్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కరెన్ ఆన్ మార్ష్
పుట్టిన తేదీ (1951-12-26) 1951 డిసెంబరు 26 (వయసు 72)
వాంగరేయి, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రఆల్ రౌండర్
బంధువులురిచర్డ్ హ్యాడ్లీ (మాజీ భర్త)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 25)1978 8 January - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1971/72–1981/82Canterbury
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WFC WLA
మ్యాచ్‌లు 1 24 15
చేసిన పరుగులు 14 258 85
బ్యాటింగు సగటు 14.00 10.32 8.50
100s/50s 0/0 0/1 0/0
అత్యధిక స్కోరు 14 73 46
వేసిన బంతులు 1,254 616
వికెట్లు 24 6
బౌలింగు సగటు 17.45 52.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/8 2/14
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 9/– 5/–
మూలం: CricketArchive, 2021 2 November

కరెన్ ఆన్ మార్ష్ (జననం 1951, డిసెంబరు 26) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్ గా, కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్‌గా రాణించింది. 1978 ప్రపంచ కప్‌లో న్యూజీలాండ్ తరపున ఒకేఒక్క మ్యాచ్ ఆడింది. కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.

జననం

[మార్చు]

మార్ష్ 1951, డిసెంబరు 26న న్యూజిలాండ్‌లోని నార్త్ ఐలాండ్‌లోని వాంగరీలో జన్మించింది.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

పేస్-బౌలింగ్ ఆల్-రౌండర్ అయిన కరెన్ 1978లో భారత్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్ తరపున ఏకైక వన్డే ఇంటర్నేషనల్ ఆడింది.[2] బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆరోస్థానంలో వచ్చిన 17 బంతుల్లో 14 పరుగులు చేసింది.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ క్రికెటర్ రిచర్డ్ హ్యాడ్లీని వివాహం చేసుకున్నది. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు, కానీ తరువాత విడాకులు తీసుకున్నారు.[4]

మూలాలు

[మార్చు]
  1. Karen Marsh – CricketArchive. Retrieved 19 April 2016.
  2. Women's ODI matches played by Karen Marsh – CricketArchive. Retrieved 19 April 2016.
  3. England Women v New Zealand Women, Women's World Cup 1977/78 – CricketArchive. Retrieved 19 April 2016.
  4. Aroha Awarau (15 July 2015). "Sir Richard Hadlee’s look of love"Women's Weekly (New Zealand). Retrieved 19 April 2016.

బాహ్య లింకులు

[మార్చు]