రిచర్డ్ హ్యాడ్లీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిచర్డ్ హాడ్లీ
రిచర్డ్ జాన్ హాడ్లీ (2011)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రిచర్డ్ జాన్ హాడ్లీ
పుట్టిన తేదీ (1951-07-03) 1951 జూలై 3 (వయసు 72)
సెయింట్ ఆల్బన్స్, న్యూజీలాండ్
మారుపేరుPaddles, Sir Paddles
ఎత్తు6 అ. 1 అం. (1.85 మీ.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబౌలింగ్ ఆల్ రౌండర్
బంధువులువాల్టర్ హాడ్లీ (తండ్రి)
Barry Hadlee (brother)
Dayle Hadlee (brother)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 123)1973 2 February - Pakistan తో
చివరి టెస్టు1990 5 July - England తో
తొలి వన్‌డే (క్యాప్ 6)1973 11 February - Pakistan తో
చివరి వన్‌డే1990 25 May - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1971/72–1988/89Canterbury
1978–1987Nottinghamshire
1979/80Tasmania
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 86 115 342 318
చేసిన పరుగులు 3,124 1,751 12,052 5,241
బ్యాటింగు సగటు 27.16 21.61 31.71 24.37
100లు/50లు 2/15 0/4 14/59 1/16
అత్యుత్తమ స్కోరు 151* 79 210* 100*
వేసిన బంతులు 21,918 6,182 67,518 16,188
వికెట్లు 431 158 1,490 454
బౌలింగు సగటు 22.29 21.56 18.11 18.83
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 36 5 102 8
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 9 0 18 0
అత్యుత్తమ బౌలింగు 9/52 5/25 9/52 6/12
క్యాచ్‌లు/స్టంపింగులు 39/– 27/– 198/– 100/–
మూలం: CricInfo, 2007 1 September

సర్ రిచర్డ్ జాన్ హాడ్లీ (జననం 1951, జూలై 3) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. హాడ్లీ క్రికెట్ చరిత్రలో గొప్ప ఆల్-రౌండర్లలో ఒకరిగా, అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

1980 క్వీన్స్ బర్త్‌డే ఆనర్స్ లిస్ట్‌లో ఎంబిఈగా నియమితుడయ్యాడు. క్రికెట్‌కు చేసిన సేవల కోసం 1990 క్వీన్స్ బర్త్‌డే ఆనర్స్ లిస్ట్‌లో నైట్‌గా ఎంపికయ్యాడు. న్యూజీలాండ్ బోర్డ్ ఆఫ్ సెలెక్టర్ల మాజీ ఛైర్మన్ గా ఉన్నాడు. 2002 డిసెంబరులో, విజ్డెన్ చేత రెండవ అత్యుత్తమ టెస్ట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు.[2]

2009 ఏప్రిల్ 3న, ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చబడ్డాడు.[3] హాడ్లీ క్రికెట్ ఆడే కుటుంబంలో అత్యంత ప్రముఖ సభ్యుడు ఇతడు.

అంతర్జాతీయ రికార్డు, అవార్డులు

[మార్చు]
 • హాడ్లీ వన్డే చరిత్రలో 1,000 పరుగులు, 100 వికెట్లు తీసి డబుల్ పూర్తి చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు[4]
 • 25 టెస్ట్ మ్యాచ్‌లలో ఐదు వికెట్లు తీసిన రెండవ వేగవంతమైన బౌలర్ గా నిలిచాడు[5]
 • టెస్ట్ మ్యాచ్‌లలో మొత్తం 36 ఐదు వికెట్లు, వన్డేలలో ఐదు వికెట్లు తీసుకున్నాడు, ఇది ఇతని రిటైర్మెంట్ సమయంలో టెస్ట్ క్రికెట్‌లో ఒక రికార్డు.
 • హాడ్లీ 1985లో ది గబ్బాలో ఆస్ట్రేలియాపై తీయబడిన 15/123 అత్యుత్తమ మ్యాచ్ బౌలింగ్ గణాంకాలతో తొమ్మిదిసార్లు టెస్ట్ మ్యాచ్‌లో పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు
 • 1987లో కొలంబో క్రికెట్ క్లబ్ గ్రౌండ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అత్యధికంగా 151 నాటౌట్ స్కోరుతో రెండు టెస్ట్ మ్యాచ్ సెంచరీలు చేశాడు.
 • 20వ శతాబ్దంలో ఏ ఫాస్ట్ బౌలర్ చేయని అత్యుత్తమ సింగిల్ ఇన్నింగ్స్ బౌలింగ్ గణాంకాలను అందించాడు (1985లో ది గబ్బాలో ఆస్ట్రేలియాతో జరిగిన 1వ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 9/52)

మూలాలు

[మార్చు]
 1. "Richard Hadlee: 'The Most Intelligent Fast Bowler Ever' | Wisden Almanack". Wisden (in బ్రిటిష్ ఇంగ్లీష్). 3 July 2019. Retrieved 22 November 2020.
 2. "Murali 'best bowler ever'". BBC News. December 2002. Retrieved 21 August 2012.
 3. "Richard Hadlee inducted into Hall of fame". Archived from the original on 5 అక్టోబర్ 2011. Retrieved 21 August 2012. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 4. "1000 runs & 100 wickets in ODI career". ESPNcricinfo.
 5. "Fastest to 25 test fifers". ESPNcricinfo.

బాహ్య లింకులు

[మార్చు]