కలి
Appearance
కలి | |
---|---|
దర్శకత్వం | శివ శేషు |
కథ | శివ శేషు |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | నిశాంత్ కటారి, రమణ జాగర్లమూడి |
కూర్పు | విజయ్ వర్ధన్ |
సంగీతం | జీవన్ బాబు |
నిర్మాణ సంస్థ | రుద్ర క్రియేషన్స్ |
విడుదల తేదీ | 4 అక్టోబరు 2024 |
దేశం | భారతదేశం |
కలి 2024లో విడుదలైన తెలుగు సినిమా. కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై లీలా గౌతమ్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు శివ శేషు దర్శకత్వం వహించాడు. ప్రిన్స్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 7న,[1] ట్రైలర్‌ను సెప్టెంబర్ 25న విడుదల చేసి,[2][3] అక్టోబర్ 4న విడుదలైంది.[4][5]
నటీనటులు
[మార్చు]- ప్రిన్స్
- నరేష్ అగస్త్య
- నేహా కృష్ణన్
- గౌతన్ రాజు
- గుండు సుదర్శన్
- కేదార్ శంకర్
- సి.వి.ఎల్.నరసింహారావు
- మణిచందన
- మధు మణి
- త్రినాధ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: రుద్ర క్రియేషన్స్
- నిర్మాత: లీలా గౌతమ్ వర్మ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ శేషు[6]
- సంగీతం: జీవన్ బాబు
- సినిమాటోగ్రఫీ: నిశాంత్ కటారి, రమణ జాగర్లమూడి
- ఎడిటర్: విజయ్ వర్ధన్
- పాటలు: రామజోగయ్య శాస్త్రి
మూలాలు
[మార్చు]- ↑ Hindustantimes Telugu (9 July 2024). "కల్కి విలన్ కలి పాత్రతో మైథాలజీ సైకలాజికల్ థ్రిల్లర్.. టీజర్ వదిలిన నాగ్ అశ్విన్". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Sakshi (25 September 2024). "సస్పెన్స్ థ్రిల్లర్‌గా కలి.. ట్రైలర్ చూశారా?". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ TV5 (25 September 2024). "కలి ట్రైలర్ బలే ఉందే". Retrieved 30 September 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "ప్రిన్స్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో". 16 September 2024. Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Eenadu (30 September 2024). "ఈ వారం థియేటర్‌లో వైవిధ్యం.. ఓటీటీలో విభిన్నం.. చిత్రాలు/సిరీస్‌లివే". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Chitrajyothy (1 October 2024). "కలి స్ఫూర్తిగా". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.